Tuesday, 18 February, 2020

Tag: నివారణ


పచ్చ పురుగు పురుగు ఆశించు కాలం: సెప్టెంబర్‌ – మార్చి పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లోతుగా వేసవి దుక్కులు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న పురుగులను నిర్మూలించవచ్చు. పత్తిలో అలసందలు, వేరుశనగ, పెసలు లేదా సోయాబీన్‌ అంతర పంటగా వేసుకోవడం వల్ల రైతు మిత్రపురుగులైన అక్షింతల పురుగులు, క్రైసోపా, సిర్ఫిడ్‌ ఈగలు మొదలగునవి Read more…


వంగలో కాండము, కాయతొలుచు పురుగు పురుగు ఆశించు కాలం: అన్ని సమయాల్లో రావచ్చు నివారణ :  ఈ పురుగు ఒక్క వంగ పంటమీదే జీవిస్తుంది. పంట మార్పిడి పాటించడం వలన అదుపులో ఉంటుంది.  వాల్చిన తలలను, తొలచిన కాయలను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి.   ఎకరానికి 50 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతి Read more…


వేరు / కాయ తొలుచు పురుగు పురుగు ఆశించు కాలం: జూన్‌ – నవంబర్‌ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పంటను ముందుగా నాటుకోవడం ద్వార వేరు పురుగులు ఆశించకుండా తప్పించవచ్చు. 70 నుండి 80 కిలోల విత్తన గింజలను ఒక లీటర్‌ కిరోసిన్‌లో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.  నివారణ : పురుగులను Read more…


జొన్నలో కాండం తొలుచు ఈగ పురుగు ఆశించు కాలం: జూన్‌ – జులై పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలైన సి.ఎస్‌.హెచ్‌ 17, ఎన్‌.టి.జె 4 రకాలను విత్తుకోవాలి. జూలై15 లోపు విత్తుకోవడం ద్వారా పురుగు తాకిడి నుంచి తప్పించుకోవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేప పిండిని వేసుకోవాలి.  పొలం Read more…


వరిలో కంపునల్లి పురుగు ఆశించు కాలం: జులై – నవంబర్‌ ఇది ముఖ్యంగా వరిలో మాత్రమే ఎక్కువగా వస్తుంది.  పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలను నాటుకోవడం. కలుపు నివారణ ద్వారా పురుగు ఉధృతి అదుపు చేయవచ్చు. నివారణ :  కలుపు నివారణ ద్వారా పురుగు ఉధృతి అదుపు చేయవచ్చు. మబ్బు, జల్లుల కాలంలో Read more…


వేరుశనగలో ఆకుముడత పురుగు ఆశించు కాలం:  ఏ సమయాల్లోనైనా రావచ్చు నివారణ :  ఈ పురుగు ఒక్క వేరుశనగ పంటమీదే జీవిస్తుంది. పంట మార్పిడి పాటించడం వలన అదుపులో ఉంటుంది.  పురుగు మందులు పిచికారి ఆపివేస్తే పరాన్న జీవుల వలన సహజ నియంత్రణ జరుగుతుంది.  5% వేప కషాయం పిచికారి చేయడం వల్ల తల్లి పురుగు Read more…


ఎర్రనల్లి  ఇది ఎక్కువగా పత్తి, టమాట, మిరప, కంది, బెండ, మరియు వంగలో ఇది ఎక్కువగా వస్తుంది. ఇవి ఆకుల అడుగు భాగాన వుండి రసాన్ని పీల్చి వేస్తాయి. ఆకులు వడలి, పసుపు రంగుకు తిరిగి ఎండిపోతాయి. ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలను నాటుకోవడం. నివారణ Read more…


తామర పురుగు పురుగు ఆశించు కాలం: జూన్‌ – అక్టోబర్‌ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలను నాటుకోవడం.  జొన్న లేదా మొక్కజొన్నతో పంటమార్పిడి చేయడం వలన పురుగు ఉధృతి తగ్గుతుంది.  ఎకరానికి 15-20 నీలపురంగు జిగురు పూసిన పల్లాలను ఏర్పాటు చేసుకోవాలి.  పొలం చుట్టు 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి. Read more…


తెల్లదోమ పురుగు ఆశించు కాలం: జులై – జనవరి తెల్లదోమ వలన అపరాలు, టమాట వంటి పంటలలో వైరస్‌ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. తెల్లదోమ తల్లి పురుగులు ఆకులపై వృద్ధి చెంది రసంను పీలుస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు చనిపోతాయి. పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలను నాటుకోవడం. పొలంలో Read more…


వివిధ పంటలలో ‘పచ్చదోమ’ పురుగు ఆశించు కాలం: జూన్‌ – అక్టోబర్‌ తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు (డింబకములు) లేత ఆకుల రసమును పీల్చడం వలన మొక్కలు వాడి క్రమంగా చనిపోతాయి. ఆకులపై ఎర్రని రంగు చారలు బట్టి ఈ పురుగు ఉనికిని గుర్తించవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ఎడల  మొక్కలు చనిపోతాయి.  Read more…