Friday, 28 February, 2020

జొన్నలో కాండం తొలుచు ఈగ


జొన్నలో కాండం తొలుచు ఈగ

పురుగు ఆశించు కాలం: జూన్‌ – జులై

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • తట్టుకునే రకాలైన సి.ఎస్‌.హెచ్‌ 17, ఎన్‌.టి.జె 4 రకాలను విత్తుకోవాలి.
  • జూలై15 లోపు విత్తుకోవడం ద్వారా పురుగు తాకిడి నుంచి తప్పించుకోవచ్చు.
  • ఆఖరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేప పిండిని వేసుకోవాలి. 
  • పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా ఏరి నాశనం చేయాలి.

నివారణ : 

  • ఎక్కువ విత్త్తనం నాటుకొని దెబ్బతిన్న మొక్కలను ఏరి నాశనం చేయాలి.
  • తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించడానికి 5 శాతం వేప కషాయం పిచికారి చేయాలి.
  • పురుగు ఉదృతి ఎక్కువగా ఉంటే అగ్నిహస్త్రం పిచికారి చేసుకోవాలి. 

0 comments on “జొన్నలో కాండం తొలుచు ఈగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments