Friday, 28 February, 2020

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. దత్తత గ్రామం


తెలంగాణా రాష్ట్రంలో గ్రామ పంచాయితీల పని తీరు మదింపు -2019

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. దత్తత గ్రామం

ఎర్రవల్లి గ్రామ పంచాయితీ, మార్కుక్‌ (మం), సిద్ధిపేట జిల్లా మదింపు పత్రం

తెలంగాణా రాష్ట్రంలో గ్రామ పంచాయితీల పని తీరును మదింపు చేయడానికి ప్రతి నెలా మార్కుల పద్ధతిని పెట్టుకున్నారు. ఇది అభినందనీయం. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామ పంచాయితీ మదింపు పత్రం ఇది. గ్రామ పంచాయితీ కార్యదర్శి ఈ మదింపు పత్రాన్ని సమర్పించవలసి ూంటుంది. 32 అంశాలకుగాను 100 మార్కులతో రూపొందించిన ఈ మదింపు పత్రం ప్రకారం ఎర్రవల్లి గ్రామ పంచాయితీకి 69.50 మార్కులను ఎలిజిబుల్‌ మార్కులుగా నిర్ణయించారు. ఈ టేబుల్‌ను పరిశీలిస్తే, అందులో సగం మార్కులను మాత్రమే ఆ గ్రామ పంచాయితీ పొందుతున్నట్లు స్పష్టమవుతుంది. (2019 జూన్‌ నుండి నవంబర్‌ వరకు)

క్ర.సం వివరణమొత్తం  మార్కులుజూన్‌ జులైఆగస్టు సెప్టెంబర్‌అక్టోబర్‌నవంబర్‌
1.రోడ్ల శుభ్రత – 850 మీటర్ల / రోజుకు / ఒక కార్మికుడు8 2.325.854.765.205.045.86
2.డ్రైనేజి పూడికతీత / శుభ్రత – 500 మీటర్లు / రోజుకు / ఒక కార్మికుడు85.027.256.476.805.996.52
3.ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ – ఇళ్ళ సంఖ్యలో సేకరించిన ఇళ్ళు20.891.281.212.001.611.36
4.ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ – ఇంటి దగ్గరరే చెత్త విభజన11.001.001.001.001.001.00
5.ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ – డంపింగ్‌ యార్డ్‌కు చెత్త తరలింపు11.001.001.000.251.001.00
6.ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ – కంపోస్టు తయారీ20.000.000.000.000.000.00
7.ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ -మూడు చక్రాల సైకిళ్ళ వినియోగం20.472.002.002.002.002.00
8.వీధి దీపాలు – మొత్తం దీపాలలో వెలుగుతున్నవి86.617.287.068.007.988.00
9.నర్సరీ – కలుపు, ఎరువులు, దిబ్బ తిరగేయడం33.003.003.000.000.000.00
10.చెట్లు నాటడం – రెగ్యులర్‌గా నీళ్ళు పోయడం50.000.000.000.000.000.00
11.చెట్లు నాటడం  – నాటిన వాటిలో బతికినవి50.000.000.000.000.000.00
12.గ్రామ పంచాయితీ మీటింగ్‌ – ప్రతి నెలా జరగడం55.005.005.005.005.000.00
13.గ్రామసభ మీటింగ్‌ – 2 నెలలకు ఒకసారి జరగడం55.005.005.005.005.000.00
14.పన్నుల, ఇతర వసూళు100.000.000.000.000.000.00
15.పనులు – తీర్మాణాల కాపీ అప్‌ లోడింగ్‌, చెల్లింపు తేది10.000.000.000.000.000.00
16.భవనాల అనుమతి – జి+2 (15 రోజులలో)10.000.000.000.000.001.00
17.భవనాల అనుమతి – జి+2 కంటే ఎక్కువ వుంటే టి.ఎస్‌.ఎ.కి 7 రోజులలో పంపడం10.000.000.000.000.000.00
18.భవనాల అనుమతి – టి.ఎస్‌.ఎ. అనుమతి వచ్చాక 7 రోజుల లోపు దరఖాస్తుదారునికి అఫ్రనీవల్‌ కాపీ10.000.000.000.000.000.00
19.భవనాల అనుమతి – అక్రమ కట్టడాల తొలగింపు20.000.000.000.000.000.00
20.లే-అవుట్‌ అనుమతి – 7 రోజులలోపు టి.ఎస్‌.ఎ.కి పంపడం10.000.000.000.000.000.00
21.లే-అవుట్‌ అనుమతి – టి.ఎస్‌.ఎ. నుండి అనుమతి వచ్చాక 7 రోజుల లోపు దరఖాస్తుదారుకు చెప్పడం10.000.000.000.000.000.00
22.లే-అవుట్‌ అనుమతి – ూమ్మడి స్థలాల రిజిస్ట్రేషన్‌30.000.000.000.000.000.00
23.వ్యాపార లైసెన్సులు – 7 రోజులలో రెన్యువల్‌20.000.000.000.000.000.00
24.వ్యాపార లైసెస్సులు – 7 రోజులలో కొత్త లైసెన్సు20.000.000.000.000.000.00
25.వ్యాపార లైసెన్సులు – నిర్ధిష్ట తేదీలోపు వేలం నిర్వహణ20.000.000.000.000.000.00
26.వేలం పాటలు – నిర్ధిష్ట తేదీలోపు డబ్బు వసూలు20.000.000.000.000.000.00
27.ఇ – పంచాయితీ… పి.ఇ.ఎస్‌ అప్లికేషన్‌ అప్‌డేట్‌50.000.000.000.000.000.00
28.పుట్టుక నమోదు: దారఖాస్తు వచ్చిన 3 రోజులలోపు20.000.000.000.000.000.00
29.పుట్టుక సర్టిఫికేట్‌: దరఖాస్తు వచ్చిన 2 రోజులలోపు20.000.000.000.000.000.00
30.మరణాల నమోదు: దరఖాస్తు వచ్చిన 3 రోజులలోపు22.002.000.000.000.000.00
31.మరణాల సర్టిఫికేట్‌: 2 రోజులలోపు22.002.000.000.000.000.00
32.గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక – గ్రామ సభ ఆమోదాం (జి.పి.డి.పి.) తరువాత 15 రోజుల లోపు అప్‌లోడ్‌ చేయడం.30.000.000.000.000.000.00

మొత్తం 10034.3142.6636.2535.2534.6226.74

ఎలిజిబుల్‌ మార్కులు (ఎర్రవల్లికి) : 69.50

0 comments on “రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. దత్తత గ్రామం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments