Monday, 06 April, 2020

Month: February 2020


2020-21 బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి ప్రధాన్యత ఇవ్వాలి అఖిల భారత రైతు సంఘాల పోరాటాల సమన్వయ సమితి – ఎ.ఐ.కె.ఎస్‌.సి.సి. 2020-21 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ మార్చి మొదటి వారంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్బంగా అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి చర్చించి మీ ముందు నిర్ధిష్టమైన ప్రతిపాదలను వుంచాలని భావించింది. మీరు పరిశీలించి Read more…


తెలంగాణ కొత్త రెవిన్యూ చట్టం?!రైతులకు మేలు జరగాలంటే భూమి -సేవలు, చట్టాలు & పరిపాలనలో తేవాల్సిన మార్పులు తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిన నేపథ్యంలో కొత్త చట్టం మరోసారి చర్చనీయాంశం అయింది. గత సంవత్సర కాలంగా రెవిన్యూ పరిపాలనా సంస్కరణలపై, Read more…


పచ్చ పురుగు పురుగు ఆశించు కాలం: సెప్టెంబర్‌ – మార్చి పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లోతుగా వేసవి దుక్కులు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న పురుగులను నిర్మూలించవచ్చు. పత్తిలో అలసందలు, వేరుశనగ, పెసలు లేదా సోయాబీన్‌ అంతర పంటగా వేసుకోవడం వల్ల రైతు మిత్రపురుగులైన అక్షింతల పురుగులు, క్రైసోపా, సిర్ఫిడ్‌ ఈగలు మొదలగునవి Read more…


మిత్రులారా ఈ రోజు కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై“రైతు స్వరాజ్య వేదిక”విశ్లేషణ, పత్రికా ప్రకటన. 2020 ఫిబ్రవరి 1 వ తేదీ; గ్రామీణ ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తిని పెంచటంలో బడ్జెట్ విఫలం; ఆర్ధిక వ్యవస్థను మాంద్యం నుండి బయటికి తెచ్చే బదులు ఈ బడ్జెట్ బడా కార్పొరేట్ కంపెనీల లాభాలను పెంచటానికే తోడ్పడుతుంది. Read more…


తుత్తురు బెండ ఈ మొక్కలో బీటా – సై టోస్టిరాల్‌, అబుటిలిన్‌, ఎడెనైన్‌, కేమారిక్‌ ఏసిడ్‌, స్టిగ్మాస్టిరాల్‌, మిథాక్సీ కార్బోనిల్‌ వంటి అనేక రసాయన పదార్థాలు వుంటాయి.  ఈ మొక్క వేరును, నూనెతో కలిపి పూస్తే, కీళ్ళ నొప్పులు, బొల్లి, చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆకులను ‘మూల శంఖ’ వ్యాధి నివారణకు వుపయోగిస్తారు. ఈ మొక్క Read more…


పేరింటకూర పేరింటకూర సుమారు 1-2 మీటర్లు ఎత్తు పెరిగే ఏకవార్షిక మొక్క. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దీర్ఘ కటకాకారంతో ఉండి దంతం వంటి అంచులు కలిగి వుంటాయి. మొక్క అంతటా నూగు వుంటుంది. పుష్పాలు చిన్నవి, లేత పసుపు రంగులో వుంటాయి. ఫలం గుళిక. నిలువుగా బ్రద్ధలవుతుంది. ఫలంలో గుండ్రని విత్తనాలు Read more…


గునుగు గురుగు మొక్క ఇంచుమించు 1-2 మీటర్లు ఎత్తు వరకు పెరిగే ఏక వార్షిక మొక్క. మొక్క అంతటా నూగు వుంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దీర్ఘ వృత్తాకారంతో వుంటాయి. వృతం పొట్టిగా వుంటుంది. పుష్పాలు పొడవైన కంకిపైన ఏర్పడతాయి. పుష్పాలు గులాబీ రంగు నుండి తెల్లని తెలుపు రంగులో వుంటాయి. Read more…


సుగంధిపాల సుగంధిపాల సుమారు 5 మీటర్ల పొడవు పెరిగే తీగజాతి మొక్క. నేలపైగానీ, చెట్ల ఆధారాన్ని పట్టుకొని గానీ పెరుగుతుంది. ఈ మొక్కకు చాలా శాఖలు వుంటాయి. ఆకులను, శాఖలను గిచ్చితే పాలు వస్తాయి. ఆకులు కణుపుకు రెండు చొప్పున వుండి, ఆకు మధ్యలో తెలుపు రంగు కలిగి మెరుస్తుంటాయి. పుష్పాలు లేత ఆకుపచ్చగా వుండి Read more…


సముద్రపాల సముద్రపాల (చంద్రపొద) సుమారు 12 మీటర్లు పొడవు పెరిగే బహువార్షిక తీగ. శాఖోప శాఖలతో బాగా విస్తరించి ఒక పొదలా వుంటుంది. మొక్క అంతా తెల్లని నూగుతో కప్పబడి వుంటుంది. గిచ్చితే పాలు వస్తాయి. పత్రాలు, కణుపుకు ఒకటి చొప్పున పెద్దవిగా హృదయాకారంలో వుంటాయి. పత్రాల అడుగు భాగమున తెల్లటి నూగు వుంటుంది. పుష్పాలు Read more…


అడ్డసరము అడ్డసరము ఇంచుమించు 2-4 మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. ఎక్కువ శాఖలు కలిగి ఉంటుంది. పత్రాలు సరళం. కణుపులు రెండు ఏర్పడతాయి. అండాకారంలో ఉంటాయి. పుష్పాలు తెల్లగా, ఆకుపచ్చని పుష్ప గుచ్చాలతో కంకులపై ఏర్పడతాయి. ఫలం గుళిక. ఈ మొక్క పంట పొలాలు, వుద్యానవనాలలో ఎక్కువగా పెంచబడుతుంది. ఈ మొక్క ఆకులను Read more…