Sunday, 19 January, 2020

Month: January 2020


 1.    వర్మీకంపోస్టులో అధిక మోతాదులో నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలైన ఇనుము, జింకు, కాల్షియం, మ్యాంగనీసు, కాపర్‌ మొదలైన పదార్థాలు వుంటాయి.  2.  వర్మి కంపోస్టులో హార్మోన్లు, యాంటీ బయోటిక్స్‌ ఉండటం వల్ల మొక్కలలో వ్యాధి నిరోధకశక్తి అధికమవుతుంది.   3.  కాలుష్య రహిత వాతావరణం ఏర్పడు తుంది.  4.  రైతుకు పెట్టుబడుల Read more…


మానవుడు వ్యవసాయం మొదలుపెట్టక ముందు నుంచీ నేల క్రమం తప్పకుండా దున్నబడేది…వానపాములతోనే నేలలో సొరంగాలు చేస్తూ నేలపైని ఆకులు, అలములను నేలలో కలుపుతూ వానపాములు నేలలను గుల్లగా చేస్తాయి. అందువల్ల వర్షం నీరు బాగా ఇంకుతుంది. వేర్లు మరింత లోతుకు చొరబడతాయి. వానపాములు నేలలోని సేంద్రియ పదార్ధాలను తింటూ విసర్జించటం వల్ల వాటి శరీరంలో అనేక Read more…


గొర్రెల పెంట ఎరువు:   రైతులు వేసవి సమయంలో పొలాలలో పంటలు లేనప్పుడు గొర్రెల మందను పొలాలలో కట్టి వేయడం అనాదిగా వస్తున్న పద్ధతి. ఇది భూసారాన్ని పెంచడానికి ఒక సులువైన పద్ధతి. గొర్రెలు విసర్జించిన పెంట, మూత్రాలలో మొక్కలకు కావలసిన అన్ని పోషక పదార్థాలు కొద్ది శాతంలో లభిస్తాయి. అంతేకాకుండా గొర్రెలు అనేక రకాల ఆకులను Read more…


భూమిలో సారం పెంచుకోవటానికి మట్టిలో జీవపదార్థాన్ని పెంచుకోవాలి. అది ఎకరానికి ప్రతి పంటకాలానికి కనీసం 1-2 టన్నులు వుండాలి. ఇందుకోసం పంట వ్యర్థాలను కానీ, మొక్కల/ చెట్ల ఆకులను కానీ వాడుకోవచ్చు. జీవ పదార్థాన్ని భూమిని కప్పి వుంచటానికి వాడుకోవాలి. జీవ పదార్థం లేకుండా కేవలం పంచగవ్య, జీవామృతం లాంటివి వాడుకుంటే ఉపయోగం ఉండదు.  సేంద్రియ Read more…


పత్తిలో పూత దఫాలుగా రావడం వలన ప్రత్తిని కనీసం నాలుగైదు సార్లు తీయాల్సి వుంటుంది. సరైన పద్దతులు అవలంబించనట్లయితే పత్తి ధర పలకదు. పత్తి తీసే కూలీలకు ఈ విషయంలో శిక్షణ అవసరం. పత్తి తీసేటపుడు జాగ్రత్తలు: 1. బాగా ఎండిన పత్తిని మాత్రమే గుల్లల నుండి వేరు చేయాలి. 2. ఎండిన ఆకులు, చెత్త Read more…


సాధారణంగా రైతులు కలుపును అరికట్టడానికి నీళ్ళు ఎక్కువగా పెట్టి ఉంచుతారు. కాలువల ప్రాంతాల లోనే కాకుండా చెరువులు, బోర్లకింద కూడా పంటకు అవసరం కన్నా నీటి వినియోగం ఎక్కువగా ఉంది. నీళ్ళు నిలబడి ఉన్న నేలల్లో గాలి ఆడక వరి వేళ్ళు ఆరోగ్యంగా పెరగవు. అందుకే శ్రీ పద్ధతిలో పొలంలో నీళ్ళు నిలబడేలా కాకుండా కేవలం Read more…


పసుపు దుంపల్లోని పసుపు పచ్చదనం (కుర్కుమిన్‌) మరియు సుగంధ తైలం (2-6శాతం) వలన దీనిని ఆహార పదార్థాలకు రంగు, రుచి, సువాసనలు చేర్చుటకు, ఔషధాలలోనూ, చర్మ సౌరదర్యానికి వన్నెతెచ్చే పరిమళ ద్రవ్యాల తయారీలోనూ, రంగుల పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు. అధిక కుర్కుమిన్‌ కల పసుపు రకాలకు మార్కెటు వుంది. పసుపు ఉభయ తెలుగు రాష్ట్రాలలో 71,488 హెక్టార్లలో Read more…


వాతావరణం:  చల్లని వాతావరణం అవసరం. పగటి ఉష్ణోగ్రత 320 సెల్సియస్‌ మరియు రాత్రి ఉష్ణోగ్రత 15-200 సెల్సియస్‌ మధ్య చాలా అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలో దుంపల పెరుగుదల వుండదు. నేలలు:  నీటి పారుదల మరియు మురుగు నీటి వసతిగల ఇసుక లేక ఎర్రగరప నేలలు అనుకూలం. పి.హెచ్‌. 5.2-7 వుండి ఆమ్ల లక్షణాలు గల నేలలు, Read more…


వాతావరణం: మునగ ఉష్టమండలపు పంట. వేడి, పొడి వాతావరణం బాగా అనుకూలం. అధిక చలిని, మంచును తట్టుకోలేదు. 20-25 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత గల ప్రాంతాలు అనుకూలం. ప్రవర్థనం:  మునగను ఎక్కువగా విత్తనం ద్వారా మరియు లావుపాటి కొమ్మల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. సాధారణంగా బహువార్షిక మునగను 90-100 సెం.మీ. పొడవు. 5-8 సెం.మీ. మందం గల Read more…


సోకే పశువులు: గేదె, ఆవు. సోకే కాలం: అన్ని కాలాల్లోనూ… లక్షణాలు:  – కొద్దిగా జ్వరం – పొదుగు మీద పొంగు బొబ్బలు. – పొదుగు మీది బొబ్బలు తొందరలోనే పొక్కులు కడతాయి.  – పశువు నుంచి పశువుకి వేగంగా వ్యాపిస్తుంది. – పుళ్ళు మనుషులకు కూడా అంటుకుంటాయి.  – పాలు పిండే వారి చేతుల్లో Read more…