Monday, 06 April, 2020

Month: October 2019


1. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఇప్పటికీ 60 శాతం జనాభా గ్రామీణ ప్రాంతంలోనే వుంది. రైతులు, వ్యవసాయకూలీలు, చేతి వృత్తుల కళాకారులు, విభిన్న జీవనోపాధులతో జీవించే శ్రామిక కులాల ప్రజలు – గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అతి తక్కువ ఆదాయాలతో జీవిస్తున్నారు. ఆయా సమూహాల సమస్యలు తీవ్రంగా వున్నాయి. 2. రాష్ట్ర స్థాయిలో జీడీపీ నికరంగా Read more…


– వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అక్టోబర్‌ 15వ తేదీ నుండి ప్రారంభం అయిన ”వై.ఎస్‌.ఆర్‌. రైతు భరోసా” పథకమునకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. సాగు భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతు కుటుంబానికి సంవత్సరానికి కేవలం రూ. 6,000/-లు, అవి కూడా మూడు విడతలుగా ఇచ్చే పి.ఎం. కిసాన్‌ Read more…


శరీరంలో తడి ఆరిపోకుండా నివారించడం పారుడు లేదా పుర్రు వచ్చిన జీవాల శరీరం నుంచి నీరు నష్టం కాకుండా చూడడం, శరీరం తడారిపోకుండా చూడడం అవసరం. శరీరం కోల్పోతున్న నీటిని, ఖనిజాలను వెంటనే భర్తీ చేయడం అత్యవసరం. ఎక్కువగా నీటిని, ఇతర ద్రావకాలను తాగించడమే దీనికి మార్గం. శరీరంలోకి తిరిగి నీటిని భర్తీ చేసే కొన్ని Read more…


”తిండి కలిగితే కండ కలదోయ్‌ కండ కలవాడేను మనిషోయ్‌” అన్నాడు మహాకవి గురజాడ.. దేశంలో ఆహార పంటల ఉత్పత్తి పెరిగిందనీ, ప్రభుత్వాల దగ్గర ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయనీ   ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో  కరువు కాటకాలు, ఆహార కొరతను ఎదుర్కొనేందుకు  ప్రభుత్వం దగ్గర బియ్యం బఫర్‌ స్టాక్‌ 13.58 మిలియన్‌ టన్నులు ఉండాల్సి వుండగా, Read more…


సాలమ్మ అనే మహిళా రైతు అనంతపురం జిల్లా తలపుల మండలం ఒదుల పల్లి పంచాయితి గొల్ల పల్లి తాండ నివాసి. ఈమె భర్త 15 సంవత్సరాల క్రితం  అనారోగ్యంతో చనిపోయాడు. ఈమెకి 10 మంది సంతానం 4 కుమారులు 6 మంది కూతుర్లు. భర్త చనిపోయిన తరువాత చిన్న కొడుకు దగ్గర, జీవనం కొనసాగిస్తూ వుండేది. Read more…


ఉమా దేవి అనంతపురం జిల్లా తలపుల మండలం, ఒదుల పల్లి పంచాయితి, గొల్ల పల్లి తాండా గ్రామ నివాసి. ఈమె భర్త లారీ డ్రైవర్‌. వీరికి 4 ఎకరాల సొంత భూమి వుంది. ఆ భూమిలో వీరు ప్రధానంగా వేరుసెనగ పంటను సాగు చేసేవారు. నీటి వసతి కోసం వీరు వారి పొలంలో బావి త్రవ్వుకున్నారు. Read more…


కడప జిల్లా పేరు చెబితేనే, కరువు చేసే కరాళ దృశ్యాలు కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. అలాంటి కడపలో కన్నీళ్లు పారడం కాదు, కందులు పండించడం కూడా సాధ్యమేనంటున్నారు ఇక్కడి శ్రమజీవి. సుస్థిర వ్యవసాయ కేంద్రం సాయంతో, పెట్టుబడిలేని వ్యవసాయ పద్ధతిలో, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భూమినే నమ్ముకున్న వారు కొత్త ఆశలతో మరోసారి మట్టిని తమ Read more…


-పద్మ వంగపల్లి శిక్షణ, అవగాహన ఈ రెండు అంశాలు యువ రైతు మిత్రులకు సాగులో ఓ కొత్త ఆలోచనను కలిగిస్తాయని మరోసారి రుజువైంది. రసాయన సాగు నుండి సేంద్రియం వైపు అడుగులు వేసి, అందరూ అభినందించేలా శ్రమిస్తున్న గంగాభవాని అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మన ముందు నిలిచింది. పట్టుమని పాతికేళ్లు లేని గంగాభవానిది కడప జిల్లాలోని, Read more…


అత్యధిక ఇంధనాలను వాడి ఫ్యాక్టరీలలో తయారు చేసే రసాయన ఎరువులు, విష పూరిత రసాయన కీటక నాశనులు ఇప్పటికే పర్యావరణంపై, అన్ని జీవ జాతుల ఆరోగ్యంపై చూపిస్తున్న దుష్ప్రభావాలను మనం అనుభవిస్తున్నాం. రసాయన ఎరువులను రైతులకు అందించడానికి దేశ బడ్జెట్‌లో అత్యధిక నిధులను కేటాయించడాన్ని కూడా మనం చూస్తున్నాం. పైగా ఈ రసాయన ఎరువుల ధరలు Read more…


నాబార్డ్‌ సహకారంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల సి.ఇ.ఓ.లకు మూడు రోజులు శిక్షణా తరగతులు సి.ఎస్‌.ఎ. ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ తరగతులకు 25 ఎఫ్‌.పి.ఓ.ల నుండి సి.ఇ.ఓ.లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయరంగ సమస్యలు, ఎఫ్‌.పి.ఓ.ల నిర్మాణ లక్ష్యాలు, సి.ఇ.ఓ.ల బాధ్యతలు తదితర అంశాలపై Read more…