Friday, 28 February, 2020

Category: కేస్ స్టడీస్


తెలంగాణా రాష్ట్రంలో గ్రామ పంచాయితీల పని తీరు మదింపు -2019 రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామ పంచాయితీ, మార్కుక్‌ (మం), సిద్ధిపేట జిల్లా మదింపు పత్రం తెలంగాణా రాష్ట్రంలో గ్రామ పంచాయితీల పని తీరును మదింపు చేయడానికి ప్రతి నెలా మార్కుల పద్ధతిని పెట్టుకున్నారు. ఇది అభినందనీయం. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి Read more…


రైతు పేరు: గంగల మహేశ్వరరెడ్డి తండ్రి పేరు: గంగల పెద్ద భీమారెడ్డి గ్రామము: సింధనూరు మండలం: ఐజ జిల్లా: మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఐజ మండలం, సింధనూరు గ్రామంలో దాదాపు 350 కుటుంబాలు, 1400 మంది ఓటరు జనాభా వున్నారు. అందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారే. గ్రామంలో సాగునీటి కోసం తుంగభద్రా నది Read more…


గొడిశాల భాగ్యమ్మ 3 ఎకరాల రైతు, మరొక 6 ఎకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నది. అమెది వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామం. ఆమె కుటుంబానికి 3 లక్షల అప్పు వుంది.. 6 గురు కుటుంబ సభ్యుల పోషణ, ముగ్గురి పిల్లల చదువు ఖర్చు, ఆరోగ్యం ఖర్చులు, ఈ ఒత్తిడి తట్టుకోలేక Read more…


కడప జిల్లా పేరు చెబితేనే, కరువు చేసే కరాళ దృశ్యాలు కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. అలాంటి కడపలో కన్నీళ్లు పారడం కాదు, కందులు పండించడం కూడా సాధ్యమేనంటున్నారు ఇక్కడి శ్రమజీవి. సుస్థిర వ్యవసాయ కేంద్రం సాయంతో, పెట్టుబడిలేని వ్యవసాయ పద్ధతిలో, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భూమినే నమ్ముకున్న వారు కొత్త ఆశలతో మరోసారి మట్టిని తమ Read more…


పంజాబ్‌, హర్యానా పంటపొలాల్లో మళ్ళీ మంటలు ఎగిసి పడుతున్నాయి. ‘నాసా’ శాటిలైట్‌ చిత్రాలు వీటి విశ్వరూపాన్ని చూపిస్తున్నాయి. వరి కోతల తర్వాత, సెప్టెంబర్‌ చివరి వారం నుండీ అక్టోబర్‌ మధ్య వరకూ పొలాల్లో పంట మిగులు గడ్డిని తగలబెట్టి గోధుమ సాగుకు పంట పొలాలను సిద్ధం చేసుకునే ఈ ప్రక్రియ దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్నది. Read more…


నగరవాసులు అలా ఆదివారం రోజు రైతుల గురించి ముఖ్యంగా రైతు ఆత్మహత్య కుటుంబాల గురించి పల్లె బాట పట్టడం చాలా సంతృప్తిగా అనిపించింది. దాదాపు 20 మందిమి (సగం మంది మొదటి సారిగా వస్తున్నవారు) ఆదివారం ”మెంటర్స్‌” ప్రోగ్రాం గురించి 9 గంటలకంతా దేవరకొండ చేరుకోవాలని అనుకున్నాము. దానికోసం అనుకున్నట్టుగానే అందరం ఉదయం 7 గంటలకంతా Read more…