Friday, 28 February, 2020

Category: అనుభవాలు


ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయ పద్ధతులే మానవాళి మనుగడకు అత్యవసరమైన మార్గమని గట్టిగా నమ్మి, ప్రచారం చేయటమేగాక, స్వయంగా ఆచరించి చూపిన వుద్యమకారుడు గోవిందస్వామి నమ్మాళ్వార్. ”గడ్డి పరకతో విప్లవం” సాధించవచ్చన్న జపాను తత్వవేత్త, రైతు మసనోబు పుకువోకాతో ఉత్తేజితుడైన నమ్మాళ్వార్ తన జీవితంలో దానిని ఆచరించి చూపటానికి కంకణం కట్టుకున్నాడు. 75 ఏళ్ళ వయసులో ఆయన Read more…


సాలమ్మ అనే మహిళా రైతు అనంతపురం జిల్లా తలపుల మండలం ఒదుల పల్లి పంచాయితి గొల్ల పల్లి తాండ నివాసి. ఈమె భర్త 15 సంవత్సరాల క్రితం  అనారోగ్యంతో చనిపోయాడు. ఈమెకి 10 మంది సంతానం 4 కుమారులు 6 మంది కూతుర్లు. భర్త చనిపోయిన తరువాత చిన్న కొడుకు దగ్గర, జీవనం కొనసాగిస్తూ వుండేది. Read more…


ఉమా దేవి అనంతపురం జిల్లా తలపుల మండలం, ఒదుల పల్లి పంచాయితి, గొల్ల పల్లి తాండా గ్రామ నివాసి. ఈమె భర్త లారీ డ్రైవర్‌. వీరికి 4 ఎకరాల సొంత భూమి వుంది. ఆ భూమిలో వీరు ప్రధానంగా వేరుసెనగ పంటను సాగు చేసేవారు. నీటి వసతి కోసం వీరు వారి పొలంలో బావి త్రవ్వుకున్నారు. Read more…


కడప జిల్లా పేరు చెబితేనే, కరువు చేసే కరాళ దృశ్యాలు కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. అలాంటి కడపలో కన్నీళ్లు పారడం కాదు, కందులు పండించడం కూడా సాధ్యమేనంటున్నారు ఇక్కడి శ్రమజీవి. సుస్థిర వ్యవసాయ కేంద్రం సాయంతో, పెట్టుబడిలేని వ్యవసాయ పద్ధతిలో, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భూమినే నమ్ముకున్న వారు కొత్త ఆశలతో మరోసారి మట్టిని తమ Read more…


-పద్మ వంగపల్లి శిక్షణ, అవగాహన ఈ రెండు అంశాలు యువ రైతు మిత్రులకు సాగులో ఓ కొత్త ఆలోచనను కలిగిస్తాయని మరోసారి రుజువైంది. రసాయన సాగు నుండి సేంద్రియం వైపు అడుగులు వేసి, అందరూ అభినందించేలా శ్రమిస్తున్న గంగాభవాని అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మన ముందు నిలిచింది. పట్టుమని పాతికేళ్లు లేని గంగాభవానిది కడప జిల్లాలోని, Read more…


గోపిచంద్‌ నవల ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’, తండ్రి రాసిన వీలునామాను కొడుకులు చదవడంతో మొదలవుతుంది. ఆ వీలునామా ‘వందేళ్ల క్రిందట వున్నవారు ఇప్పుడు లేరు, ఇప్పుడు వున్నవారు వందేళ్ల తరువాత వుండరు’ అని ప్రారంభమవుతుంది. ఈ సాధారణ సూత్రానికి కొన్ని అసాధారణ మినహాయింపులు వుంటాయి. మొన్న తుది శ్వాస విడిచిన బి.ఎన్‌. యుగంధర్‌ గారు Read more…


తెలంగాణా రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో గ్రామీణ పేదరిక నిర్మూలణా సంస్థ (ఎస్‌.ఇ.ఆర్‌.పి), మహిళా స్వయం సహాయక బృందాలను (ఎస్‌.హెచ్‌.జి.) నిర్మించి పని చేస్తున్నది. మహిళలను సంఘటితం చేసి, వారిలో పొదుపు అలవాటును పెంపొందించి దానిని బ్యాంకులకు అనుసంధానం చేయడం ద్వారా, బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని కుటుంబ, వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించుకోవడాన్ని మనం చూస్తున్నాం. Read more…