Monday, 06 April, 2020

Category: సుస్థిర సేద్యం


తొలకరిలో టమాట సాగు టమాటలో విటమిన్లు ఎ, సి, లతో పాటు ఖనిజ లవణాలు మరియు ముఖ్యంగా కేన్సర్‌ను నిరోధించే లైకోపీన్‌ అనే కారకములు ఉంటాయి. టమాటను సంవత్సరం పొడవునా సాగుచేసుకోవచ్చు.ఐతే రైతులు అధిక ఉత్పత్తి కోసం రసాయనిక ఎరువులు విచ్చాలవిడిగా వాడటం సస్యరక్షణ మందులు విచక్షణ రహితంగాఉపయోగించడం వలన టమాట నాణ్యత, నిల్వ వుండే Read more…


వ్యవసాయంలో జీవావరణ పద్ధతులు: సేంద్రియ వ్యవసాయం – డా॥ జి.వి. రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం వ్యవసాయం ఎలా వుండాలి, వ్యవసాయంలో అభివృద్ధి, ఆధునికత అంటే ఏమిటి, ఎలాంటి వ్యవసాయం రైతు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, ఎలాంటి ఆధునిక సాంకేతికత వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది, ఎలాంటి వ్యవసాయం రైతులకు ఆహార భద్రత సమకూర్చుతుంది? ఇలాంటి ప్రశ్నకు Read more…


నాణ్యమైన బెండసాగుకు సూచనలు  మన రాష్ట్రంలో సాగుచేస్తున్న కూరగాయల పంటల్లో టమాట, వంగతో పాటు బెండ కూడా ప్రధానమైన పంట. ఈ పంటను పట్టణాలు, నగర పరిసరాల్లో సాగు చేసుకుంటే లాభదాయకం. బెండలో మనకు కావలసిన పోషకాలే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణసంబంధిత వ్యాధులకు, మూత్ర సంబంధిత వ్యాధులకు ఔషధంగా బెండను Read more…


ఖరీఫ్‌లో కూరగాయల సాగు ఇప్పుడిప్పుడే వర్షాలు  మొదలవడంతో రైతులు తమ పంటలను వేసుకోవడానికి సిద్ధమౌతున్నారు. కూరగాయల పంటను పండించే రైతులు సరైన పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు పొందగరు. ఖరీఫ్‌లో వేసుకోవడానికి టమాట, వంగ, మిరప, బెండ, చిక్కుడు, గోరుచిక్కుడు, ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు దాదాపు అన్ని కూరగాయలూ  అనువైనవే.  తీగజాతి కూరగాయలు, చిక్కుడు, గోరుచిక్కుడు, Read more…


సేంద్రియ పద్ధతులతో కూరగాయల సాగు మనం తీసుకొనే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనం ఆరోగ్యంగా ఉండడానికి సరిపడా అన్ని పోషకాలను అందిస్తాయి. అయితే ఇవి పండించటంలో వాడే వివిధ రసాయనాల వలన వాటి నాణ్యత, నిల్వ ఉండే గుణం దెబ్బ తినటమేకాక ఈ రసాయనాల అవశేషాలతో నేల, నీరు, గాలి, ఆహారం కలుషితమై Read more…


బంతి సాగు బంతి మన రాష్ట్రంలో వాణిజ్య పరంగా సాగు చేయబడుతూ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. విడి పువ్వులను దండ తయారీకి మరియు వివిధ సామాజిక పరమైన వేడుకలలో అలంకరణ కొరకు వినియోగిస్తారు. బహుళ ప్రయోజనాలు, తేలికైన సాగు విధానంతో పాటు మార్కెట్‌లో ఎక్కువ గిరాకీ ఉండటం వలన దీనిని సన్న, చిన్నకారు రైతులు సాగు Read more…


వ్వవసాయరంగంలో అడవి పందుల యాజమాన్యం – డా॥ వి. వాసుదేవరావు మన దేశంలో పంటలలో నష్టం ముఖ్యంగా కీటకాలు, తెగుళ్ళు, కలుపు మొక్కులు మరియు పక్షుల వలన జరుగుతుంది. ఈ మధ్య కాలంలో క్షీరదాలైన ఎలుకలు, జింకలు, నీల్‌గాయ్‌లు, అడవి పందలు మొదలగునవి వీటి తర్వాత స్థానాన్ని ఆక్రమించాయి. క్షీరదాలలో ముఖ్యంగా అడవిపందుల వలన పంటకు Read more…


కొత్త వ్యవసాయానికి ‘తొలకరి’ రాష్ట్రంలో మూడొంతు జనానికి ఉపాధి అందించటంతో పాటు రాష్ట్ర ఆహార అవసరాలనే కాక ఆహార పంటలతో ముఖ్య స్థానం పొంది ‘అన్నపూర్ణ’గా పేరొందిన రెండు తొలుగు రాష్ట్రాలు ఈ రోజు వ్యవసాయరంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, పర్యావరణ సమస్యలు, పెరగని మద్ధతు ధరలు సంక్షోభానికి కారణం. మరోవైపు అవినీతి, Read more…


ఆకుమచ్చ తెగుళ్ళకు నివారణ ద్రావణం మోతాదు : ఎకరం – 60 లీటర్లు (నీరు కలపకుండా చల్లవలయును.)  ముడిసరుకులు : కలబంద ఆకులు (మట్టు) 3 నుండి 5 కెజీలు సీతాఫలం లేక బోగన్‌ విల్లా (కాగిత పూల చెట్టు), లేక బొప్పాయి చెట్టు లేక రాధామాధవ్‌ పూల చెట్టు ఆకులు (రెండు రకముల చెట్లు Read more…


వరిలో ఎక్కువ దిగుబడి సాధించడానికి శ్రీ పద్ధతిలో దోహదపడే అంశాలు  తక్కువ విత్తనం లేత మొక్కులు  నాటటం దూర దూరంగా నాటటం  తక్కువ నీరు కలుపును నేలలోకి కలిపివేయడం సేంద్రియ ఎరువులు  వాడకం  శ్రీ పద్ధతిలో వరి సాగుకు మడులను బాగా చదును చేసి మురుగునీరు లేదా ఎక్కువగా ఉన్న నీరు పోయే కాలువను తీసుకోవాలి.  Read more…