Thursday, 02 April, 2020

Category: రైతులు రక్షించుకోవాల్సిన పురుగులు


పురుగులలో తెగుళ్లు బూజు తెగులు: పురుగు శరీరమంతా విపరీతంగా బూజు పెరిగి తెల్లగా సుద్దముక్కల్లా గట్టిగా అయిపోతాయి. పెంకుజాతి పురుగులపై మెటారైజియం, గొంగళి పురుగులపై బవేరియా, నొమూరియా తెగుళ్లు వస్తాయి.  వైైరస్‌ తెగులు: వైరస్‌ తెగులు సోకిన పురుగు మొక్కపైకి ఎక్కి తల క్రిందులుగా వేలాడుతూ చనిపోతుంది. శరీరమంతా ద్రవంగా మారిపోతుంది. పచ్చపురుగు, లద్దెపురుగులలో ఎన్‌పివి Read more…


సాలీళ్లు ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు శత్రుపురుగులను గూటిలో పట్టి రసంపీల్చి తింటాయి. పురుగుల అదుపు : పచ్చదోమ, కాయతొలుచు పురుగులు, సీతాకోక చిలుకలు, ఈగలు, తెల్లదోమ జీవిత దశలు : ఇవి 4 జత కాళ్ళు కలిగి ఉంటాయి. రెక్కలు ఉండవు. గుంపులుగా గుడ్లు దారాలతో అల్లిన గూటిలో లేదా మడచిన Read more…


గొల్లభామ ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు అన్ని పురుగులను కొరికి తింటాయి.  పురుగుల అదుపు : పేనుబంక, పండ్ల ఈగలు, మిడతలు, గొంగళిపురుగులు. జీవిత దశలు : తల్లి పురుగులు పరిసరాలలో కలిసిపోయే రంగు, ఆకృతులను కలిగి వుంటాయి. ఇవి చీడ పురుగులకు చలనం లేనట్లుగా భ్రమను కల్పిస్తూ నిరీక్షించి పట్టి తింటాయి. Read more…


ఎర్ర చీమలు ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు అన్ని పురుగులను కొరికి తింటాయి. పురుగుల అదుపు : ఆకుతినే గొంగళిపురుగులు, రసం పీల్చు నల్లులు, పచ్చదోమ, కాయతొలుచు పురుగులు సీతాకోక చిలుకలు.  జీవిత దశలు : ఇవి ఆకులును మడచి దారాలతో గూళ్లు కడతాయి. రాణి చీమ రెండు రకాల గుడ్లు పెడుతుంది. Read more…


కందిరీగలు ఆహారపు అలవాట్లు : తల్లి పురుగు తేనె నీరు తాగి జీవిస్తాయి. లార్వా దశ చీడపురుగులపై జీవిస్తాయి.  పురుగుల అదుపు : పచ్చపురుగు, ఇతర గొంగళి పురుగులు, సాలీళ్లు. జీవిత దశలు : వివిథ జాతులకు చెందిన కందిరీగలు నల్లగా లేదా నలుపుపై పసుపు, ఎరుపు రంగులో ఉండి ఒక్కటిగా లేదా సామూహికంగా జీవిస్తాయి. Read more…


దొంగ ఈగ ఆహారపు అలవాట్లు : తల్లి పురుగు ఇతర పురుగులను ఎగురుతూ పట్టి తింటుంది. పిల్ల పురుగులు నేలలో జీవిస్తూ ఇతర పురుగులను తింటాయి. పురుగుల అదుపు : రెక్కల పురుగు, పచ్చదోమ, ఈగలు మరియు కందిరీగలు.  జీవిత దశలు  తల్లి పురుగు తూనీగలను పోలి పొట్ట లావుగా, ఒక జత రెక్కలు కలిగి Read more…


తూనీగలు / డామ్సెల్‌ ఈగలు ఆహారపు అలవాట్లు : తూనీగలు గాలిలో పురుగులను పట్టి తింటాయి. పిల్ల పురుగు నీటిలో పురుగులను తింటాయి.  పురుగుల అదుపు : పచ్చదోమ, గొంగళిపురుగులు తల్లిపురుగులు, జీవిత దశలు : తల్ల్లిపురుగులు 4 పారదర్శక రెక్కలతో సన్నగా, పొడవుగా లోహపు కాంతితో మెరిసే రంగును కలిగి ఉంటాయి. నీటి అంచున Read more…


కరాబిడ్‌ పెంకు పురుగు ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల  పురుగులు అన్ని రకాల పురుగును కొరికి తింటాయి.  పురుగుల అదుపు : గొంగళిపురుగులు, ప్యూపాలు మరియు నత్తలు. జీవిత దశలు : తల్ల్లిపురుగులు 2-6 మి.మీ. సైజులో లోహపు కాంతితో మెరిసే లోహపు రంగుతో (నీలం, ఆకుపచ్చ, ఎరుపు) పొడవైన మీసాలు కలిగి ఉంటాయి. Read more…


అక్షింతల పురుగులు ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు అన్ని రకాల పురుగులను కొరికి తింటాయి.  పురుగుల అదుపు : పేనుబంక, పొలుసు పురుగులు, తెల్లదోమ జీవిత దశలు : తల్లి పురుగులు అర్థచంద్రాకారంలో పసుపు, ఎరుపు మరియు నలుపు రంగులో వుంటాయి. వీటిలో కొన్ని తాకితే తమని తాము రక్షించు కోవడానికి దుర్గంధాన్ని Read more…


అల్లిక రెక్కల పురుగులు ఆహారపు అలవాట్లు : తల్లి పురుగు పూల పుప్పొడి, తేనె తింటాయి. వాటి డింబకాలు అన్ని రకాల పురుగులను రసంపీల్చి తింటాయి. పురుగుల అదుపు : పేనుబంక, పచ్చదోమ, తెల్ల దోమ, తామర పురుగులు, కాయతొలుచు పురుగులు, వాటి గుడ్లు, పొలుసు పురుగులు.  జీవిత దశలు : తల్లిపురుగు 4 పారదర్శక Read more…