Thursday, 02 April, 2020

Category: చెమ్మకాయ


చెమ్మకాయ – ఒక సాంప్రదాయేతర కూరగాయ పంట కూరగాయలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కూరగాయల ద్వారా ప్రోటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్లు, లవణాలు లభిస్తాయి. కేవలం  కొన్ని పప్పుజాతి పంటలైన చిక్కుడు మొదలైన పంటలు పండిరచడం ద్వారా మన భారతదేశంలో పెరిగే జనాభాకు సరిపడా పోషక విలువలను అందించలేము. అయితే ఇంకా కొన్ని Read more…