Monday, 06 April, 2020

Category: రైతులు రక్షించుకోవాల్సిన మొక్కలు


తుత్తురు బెండ ఈ మొక్కలో బీటా – సై టోస్టిరాల్‌, అబుటిలిన్‌, ఎడెనైన్‌, కేమారిక్‌ ఏసిడ్‌, స్టిగ్మాస్టిరాల్‌, మిథాక్సీ కార్బోనిల్‌ వంటి అనేక రసాయన పదార్థాలు వుంటాయి.  ఈ మొక్క వేరును, నూనెతో కలిపి పూస్తే, కీళ్ళ నొప్పులు, బొల్లి, చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆకులను ‘మూల శంఖ’ వ్యాధి నివారణకు వుపయోగిస్తారు. ఈ మొక్క Read more…


పేరింటకూర పేరింటకూర సుమారు 1-2 మీటర్లు ఎత్తు పెరిగే ఏకవార్షిక మొక్క. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దీర్ఘ కటకాకారంతో ఉండి దంతం వంటి అంచులు కలిగి వుంటాయి. మొక్క అంతటా నూగు వుంటుంది. పుష్పాలు చిన్నవి, లేత పసుపు రంగులో వుంటాయి. ఫలం గుళిక. నిలువుగా బ్రద్ధలవుతుంది. ఫలంలో గుండ్రని విత్తనాలు Read more…


గునుగు గురుగు మొక్క ఇంచుమించు 1-2 మీటర్లు ఎత్తు వరకు పెరిగే ఏక వార్షిక మొక్క. మొక్క అంతటా నూగు వుంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దీర్ఘ వృత్తాకారంతో వుంటాయి. వృతం పొట్టిగా వుంటుంది. పుష్పాలు పొడవైన కంకిపైన ఏర్పడతాయి. పుష్పాలు గులాబీ రంగు నుండి తెల్లని తెలుపు రంగులో వుంటాయి. Read more…


సుగంధిపాల సుగంధిపాల సుమారు 5 మీటర్ల పొడవు పెరిగే తీగజాతి మొక్క. నేలపైగానీ, చెట్ల ఆధారాన్ని పట్టుకొని గానీ పెరుగుతుంది. ఈ మొక్కకు చాలా శాఖలు వుంటాయి. ఆకులను, శాఖలను గిచ్చితే పాలు వస్తాయి. ఆకులు కణుపుకు రెండు చొప్పున వుండి, ఆకు మధ్యలో తెలుపు రంగు కలిగి మెరుస్తుంటాయి. పుష్పాలు లేత ఆకుపచ్చగా వుండి Read more…


సముద్రపాల సముద్రపాల (చంద్రపొద) సుమారు 12 మీటర్లు పొడవు పెరిగే బహువార్షిక తీగ. శాఖోప శాఖలతో బాగా విస్తరించి ఒక పొదలా వుంటుంది. మొక్క అంతా తెల్లని నూగుతో కప్పబడి వుంటుంది. గిచ్చితే పాలు వస్తాయి. పత్రాలు, కణుపుకు ఒకటి చొప్పున పెద్దవిగా హృదయాకారంలో వుంటాయి. పత్రాల అడుగు భాగమున తెల్లటి నూగు వుంటుంది. పుష్పాలు Read more…


అడ్డసరము అడ్డసరము ఇంచుమించు 2-4 మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. ఎక్కువ శాఖలు కలిగి ఉంటుంది. పత్రాలు సరళం. కణుపులు రెండు ఏర్పడతాయి. అండాకారంలో ఉంటాయి. పుష్పాలు తెల్లగా, ఆకుపచ్చని పుష్ప గుచ్చాలతో కంకులపై ఏర్పడతాయి. ఫలం గుళిక. ఈ మొక్క పంట పొలాలు, వుద్యానవనాలలో ఎక్కువగా పెంచబడుతుంది. ఈ మొక్క ఆకులను Read more…


ఆవాలు ఈ మొక్కలో గ్లూకోసైనో లేట్‌, ఫ్లావనాయిడ్స్‌, సైనాపిక్‌ ఆమ్లం, స్టిరాల్స్‌, ప్రోటీన్స్‌, క్రొవ్వు పదార్థాలు వంటి అనేక రసాయనాలు వుంటాయి.  ఆవాలును ఆవనూనెను వంటకాలలో సువాసన కొరకు, పచ్చళ్ళ తయారీలో ఎక్కువగా వుపయోగిస్తారు. ఉత్తర భారతదేశంలో ఆవ నూనె వాడకం చాలా ఎక్కువ. ఆవ ఆకులను ఆకుకూరలలో వుపయోగిస్తారు. ఆవ ఆకులతో చేసిన వంటకాలకు Read more…


తుమ్మి మొక్క ఈ మొక్క ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలలో, తేలికపాటి నేలలో పెరిగే ఏకవార్షిక కలుపు మొక్క. సుమారు 15-60 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కాండం నలుపలకలుగా ఉండి, నూగును కలిగి ఉంటుంది. సన్నని అండాకారం కలిగిన పత్రాలు కణుపుకు ఇరువైపులా ఉంటాయి. పత్రాలు వ్యాక్స్‌ (నూనె వంటి పదార్థం)ను కలిగి ఉంటాయి. పత్రాలపై స్పష్టమైన Read more…


ఇప్ప చెట్టు ఇప్ప లేదా విప్ప సుమారు 15-20 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. పత్రాలు శాఖల చివర గుంపుగా ఏర్పడతాయి. పత్రాలు నూగును కలిగి వుంటాయి. పత్రాలు ఫిబ్రవరి నుండి ఏప్రియల్‌  మాసాలలో చెట్టు నుండి రాలిపోతాయి. పుష్పాలు తెలుపు రంగులో ఉండి శాఖల చివర గుత్తులుగా వస్తాయి. పుష్పాలు మంచి సువాసన Read more…


వెంపలి ఈ మొక్కలో టెఫ్రోసిన్‌, ఫ్లావనాయిడ్స్‌, టెర్‌పిన్స్‌ వంటి అనేక రసాయనాలు ఉంటాయి.  వెంపలి మొక్కను ”పచ్చిరొట్ట” ఎరువుగా అనాదికాలం నుండి వినియోగిస్తున్న విషయం రైతులందరికి తెలిసిందే. వెంపలి మొక్కలో నత్రజని (3.4 శాతం), భాస్వరం (0.3 శాతం), పొటాష్‌ (2.4 శాతం) మరియు సూక్ష్మ పోషకాలు చాలా వున్నాయి. అందువలన ఈ మొక్కను వరి Read more…