Friday, 17 January, 2020

Category: వార్తలు


రైతుల ఆత్మహత్యలు సంచలన వార్తలు కావడం మానేసి చాలా కాలమే అయింది. గత పదిహేడేళ్లలో దేశవ్యాప్తంగా 2,70,946 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయమంత్రి శరద్‌పవార్‌ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. అందులో 33,326 మంది మన రాష్రానికి చెందిన వారే. రైతుకు వచ్చే ఆదాయం, పంట ఉత్పత్తి ఖర్చులకు సైతం సరిపోకపోవడమే ఈ Read more…


మిత్రులారా.. దేశవ్యాపితంగా 2020 జనవరి 8న ”భారత గ్రామీణ బంద్‌”కు అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి పిలుపు ఇచ్చింది. ఆ రోజు గ్రామీణ ప్రాంత వాస్తవ సాగుదారులు, వ్యవసాయ కూలీలు, పశుపోషకులు, చేతి వృత్తుల వారు, ఆదివాసీ ప్రాంతాలలో వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ రైతులు సమ్మెలో పాల్గ్గొంటున్నారు.  ఆరోజు గ్రామీణ ప్రాంతాల నుండి Read more…


ఎన్నికల సీజన్ వచ్చేసింది. రాజకీయ పార్టీలన్నీ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తూ, ఎన్నికల మేనిఫెస్టోల రూపకల్పనలో మునిగి తేలుతున్నాయి. సాధారణ ఆర్థిక సంవత్సరం మధ్యలో ప్రజలకు సంబంధించిన ఏదైనా పనికోసం, కొంత డబ్బు కేటాయించమని అడిగితే బడ్జెట్లో డబ్బులు లేవనీ, రూల్స్ ఒప్పుకోవనీ, సవాలక్ష కారణాలు ప్రభుత్వాలు చెబుతుంటాయి. ఎన్నికల సమయంలో మాత్రం ఏ నిబంధనలూ Read more…


ఆడపిల్ల పుడితే చులకనగా చూడటం, అవకాశముంటే కడుపులోనే అంతమొందించడం పట్టణాలకే పరిమితమై లేదు. మారుమూల అడవీ ప్రాంతాలకు, గిరిజన తండాలకు కూడా వ్యాపించింది. ఆడపిల్లలను కన్న పాపానికి ఓ గిరిపుత్రిక చిత్రహింసలకు గురయింది. ఆ హింసనుండి బైటపడి, తన భవిష్యత్ జీవితాన్ని తానే తీర్చి దిద్దుకుంది. నేడు అంతర్జాతీయ వేదికలపై అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదిగింది. Read more…


ప్రకృతి పరిణామంలో మానవజాతి ప్రస్థానం                ఓ అద్భుతం, అపురూపం. ఎదురైన ఆటంకాలను ఛేధిస్తూ సాగిన జీవన గమనంలో ‘శ్రమే’ జంతు సమూహం నుండి మనిషిని వేరు చేసి రెండు కాళ్ళపై నిలబెట్టింది. ఆహార సంపాదనకూ, ఆత్మరక్షణకూ అవసరమైన రెండు చేతులనిచ్చింది. ఆ చేయే మనిషి మొదటి పనిముట్టయింది. నూతన ప్రపంచాన్ని నిర్మించింది. మానవ శరీరాన్ని Read more…


నగరాలు మారుతున్నాయి, పల్లెలు ఇంతకు ముందు లాగా లేవు. నగర, పట్టణ వాసుల ఆదాయాలలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నప్పటికీ, గ్రామాలలో నివసించే 60 కోట్ల వ్యవసాయ కుటుంబాలకు కొన్ని రాయితీలు ఇస్తున్నప్పటికీ పరిస్థితి ఏ మాత్రం మెరుగ్గా లేదు. గత 17 సం||లలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, ప్రస్తుతం ఉన్న రైతులలో Read more…


అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఖండిద్దాం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టి భూ సంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి రెవెన్యూ శాఖకు తగినంత మంది సిబ్బంది, మౌలిక సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటు, అవినీతి రహిత పాలనా పద్ధతులు కల్పించాలి. శిక్షణ పొందిన ప్రత్యేక అధికారులతో రెవెన్యూ పరిపాలనను పునరుద్ధరించాలి. నిరంతరం భూ Read more…


సరళీకృత ఆర్థిక విధానాల అమలు ఫలితంగా భారత వ్యవసాయోత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీకి నిలబడలేని పరస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఆయా దేశాల వాతావరణాలను బట్టి పెట్టుబడి, ఎగుడు – దిగుడులుగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఉత్పత్తి అయిన దేశాలలోని వ్యవసాయోత్పత్తులను అధిక పెట్టుబడితో పండే దేశాలలోకి డంప్ చేయడం ద్వారా ఆ దేశాలలోని వ్యవసాయోత్పత్తులను కొనుగోలు Read more…


2012-13లో ప్రారంభమైన ”ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం” (ఆర్.సి.ఇ.పి) చర్చలు నవంబరు నెలలో ముగింపుకు చేరుకోనున్నాయి. 10 దేశాల ఆసియాన్ కూటమితోపాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలతో భారత్ కూడా కలసి ఒక బృహత్తర స్వేచ్ఛా వాణిజ్య ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందానికి తుదిరూపు ఇవ్వనున్నాయని సమాచారం.  ఇప్పటికే ఆసియాన్లోని 10 దేశాలతోనేకాక Read more…


తెలంగాణా ప్రాంతం ఆరుగాలం శ్రమించే కష్టజీవులకు నిలయం. గోదావరి, దాని ఉపనదులు, కృష్ణ, దాని ఉపనదులు, నిండుగా ప్రవహించే మాగాణమే అయినా ఇప్పటికీ వర్షాధార భూములే అత్యధికంగా కలిగి వున్న మెట్టు ప్రాంతం. వైవిధ్యమైన పంటలతో విలసిల్లిన భూమి, క్రమంగా అత్యధిక ప్రాంతంలో ఏక పంట పద్ధతికి మారిపోతున్న దుస్థితిని చవిచూస్తున్నది. ప్రజాస్వామిక, సాయుధ ఉద్యమాలకు, Read more…