Monday, 09 December, 2019

Category: సస్యరక్షణ


పత్తి పంటలో జాగ్రత్తలు: ఈ సంవత్సరం పత్తి పంటలో తుపాను ప్రభావం వల్ల పత్తి తీయడం ఆలస్యం అయింది. ప్రస్తుతం పత్తి అన్ని ప్రాంతాలలో చివరిదశలో ఉంది. సాధారణంగా చివరిలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా వుండొచ్చు. తేమగా వున్న పత్తిని తీయకూడదు. పత్తి తీసిన తరువాత నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టినట్లైతే రంగుమారి నాణ్యత Read more…


(రసంపీల్చే మరియు ఇతర చిన్న చిన్న పురుగుల కొరకు) 5 కిలోల పచ్చి వేపాకు ముద్ద (బాగా నూరిన) లేదా 5 కిలోల ఎండు ఆకులు లేదా వేపపండ్ల పొడిని 100 లీటర్ల నీళ్ళలో వేయండి. అందులో 5 లీటర్ల గోమూత్రం మరియు 1 కిలో ఆవు పేడను కలపండి. తర్వాత ఒక కర్ర సహాయంతో Read more…