Thursday, 02 April, 2020

Category: తేలు


తేలు కుట్టితే – నివారణ కొన్ని తేళ్ళు మరికొన్నిటికంటే ఎక్కువ విషపువి. ఐదేళ్ళలోపు పిల్లలకు తలమీదగాని, ఛాతిమీద గాని, పొట్టమీద గాని, వీపు మీద గాని కుడితే చాలా ప్రమాదం.  పెద్దలల్లో మొదటిసారి తేలు కాటేస్తే ప్రమాదమేమీ వుండదు. రెండవ సారి కుట్టినప్పుడు వెంటనే వైద్యం చెయ్యకపోతే ప్రమాదం. మొదటి సారి కుట్టినప్పుడు శరీరంలోకి విషం Read more…