Thursday, 02 April, 2020

Category: రైతు స్వరాజ్య వేదిక


కొత్త వ్యవసాయానికి ‘తొలకరి’ రాష్ట్రంలో మూడొంతు జనానికి ఉపాధి అందించటంతో పాటు రాష్ట్ర ఆహార అవసరాలనే కాక ఆహార పంటలతో ముఖ్య స్థానం పొంది ‘అన్నపూర్ణ’గా పేరొందిన రెండు తొలుగు రాష్ట్రాలు ఈ రోజు వ్యవసాయరంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, పర్యావరణ సమస్యలు, పెరగని మద్ధతు ధరలు సంక్షోభానికి కారణం. మరోవైపు అవినీతి, Read more…


మిత్రులారా ఈ రోజు కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై“రైతు స్వరాజ్య వేదిక”విశ్లేషణ, పత్రికా ప్రకటన. 2020 ఫిబ్రవరి 1 వ తేదీ; గ్రామీణ ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తిని పెంచటంలో బడ్జెట్ విఫలం; ఆర్ధిక వ్యవస్థను మాంద్యం నుండి బయటికి తెచ్చే బదులు ఈ బడ్జెట్ బడా కార్పొరేట్ కంపెనీల లాభాలను పెంచటానికే తోడ్పడుతుంది. Read more…


గ్రామీణ శ్రామికులకు ఒక ఆర్ధిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మన రాష్ట్రం దేశంలోనే ముందుందని కేంద్ర మంత్రులు పొగుడుతుండటం మనం చూస్తూవుంటాం. ఇది కొంతవరకు నిజం కూడా. పథకం అమలులో గ్రామీణా భివృద్ధిశాఖ ఏర్పాటు చేసిన విధి విధానాలు, పద్ధతులు, సమాచారం అందుబాటు, పారదర్శకత Read more…


కౌలు రైతులకు రైతు భరోసా రావటంలో ఉన్న సమస్యల గురించి, వీలైనంత త్వరగా కౌలు రైతు గుర్తింపు కార్డు స్థానంలో వచ్చిన సి.సి.ఆర్‌.సి. (క్రాప్‌ కల్టివేటర్స్‌ రైట్స్‌ కార్డ్‌) ఇవ్వాలని, ప్రతి వాస్తవ సాగు దారునికి రైతు భరోసా అందే విధంగా చూడాలని, రైతు ఆత్మహత్య కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి Read more…