Friday, 28 February, 2020

Category: అభిప్రాయాలు


కార్మిక మంత్రిత్వశాఖ 17 సెప్టెంబర్ 2019న, మంత్రిత్వశాఖ వెబ్సైటులో ప్రచురించిన కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఫైల్ నెం. జెడ్-13025/13/2015-ఎల్.ఆర్.సి మీద అక్టోబర్ 24, 25 తేదీలలో జాతీయ స్థాయిలో వివిధ కార్మిక సంఘాలు స్వచ్ఛంద సంస్థలు, సంఘటిత, అసంఘటిత, గృహ ఆధార కార్మికుల ప్రతినిధులతో చర్చను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్చ ముఖ్య Read more…


జన్యుమార్పిడి పంటల గురించి దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి పంటలకు అనుమతిని ఆపాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు నవంబర్ 20న రాసిన లేఖలో కోరారు. సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికలో ఇచ్చిన సూచనలను భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని, సాంకేతిక కమిటీలోని మెజారిటీ సభ్యులు సూచించినట్లు Read more…


”తిండి కలిగితే కండ కలదోయ్‌ కండ కలవాడేను మనిషోయ్‌” అన్నాడు మహాకవి గురజాడ.. దేశంలో ఆహార పంటల ఉత్పత్తి పెరిగిందనీ, ప్రభుత్వాల దగ్గర ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయనీ   ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో  కరువు కాటకాలు, ఆహార కొరతను ఎదుర్కొనేందుకు  ప్రభుత్వం దగ్గర బియ్యం బఫర్‌ స్టాక్‌ 13.58 మిలియన్‌ టన్నులు ఉండాల్సి వుండగా, Read more…


అత్యధిక ఇంధనాలను వాడి ఫ్యాక్టరీలలో తయారు చేసే రసాయన ఎరువులు, విష పూరిత రసాయన కీటక నాశనులు ఇప్పటికే పర్యావరణంపై, అన్ని జీవ జాతుల ఆరోగ్యంపై చూపిస్తున్న దుష్ప్రభావాలను మనం అనుభవిస్తున్నాం. రసాయన ఎరువులను రైతులకు అందించడానికి దేశ బడ్జెట్‌లో అత్యధిక నిధులను కేటాయించడాన్ని కూడా మనం చూస్తున్నాం. పైగా ఈ రసాయన ఎరువుల ధరలు Read more…


సంక్షోభంలో ఉన్న గ్రామీణ ప్రాంతం ఇంకా మనుగడ సాగిస్తున్నదంటే కారణం, గ్రామీణ మహిళలు… విత్తు నాటి మొక్కను చేసినా, కలుపు తీసి పంటను సాదినా, ఆరుగాలం నడుం వంచి పొలంలో పని చేసినా, పశువులను సాకినా, పంట కోత కోసి, నూర్చి, శుభ్రం చేసి ఇంటికి చేర్చినా, ఇంటి పనులు చేసుకుంటూనే, పిల్లలను పెంచుకుంటూనే, వ్యవసాయంలో Read more…