Tuesday, 18 February, 2020

Category: కషాయాలు


అక్టోబర్ చివరి వారంలో కురిసిన వర్షాల వలన బోరు బావులలో నీటి మట్టం పెరిగింది. చెరువులలో నీరు వచ్చి చేరింది. ఫలితంగా ఇంతకు ముందు సంవత్సరం కన్నా ‘రబీ’ పంటల సాగు ఆశాజనకంగా ఉంది. పత్తి మరియు కంది లాంటి దీర్ఘకాలిక పంటలు దాదాపుగా పూర్తి అయినవి. రాష్ట్రంలో రబీలో మొక్కజొన్న, మినుము, వేరుశనగ, సూర్యపువ్వు, Read more…


పచ్చిమిర్చిలో ‘కాప్సిసిన్‌’ అనే ఆల్కలాయిడ్‌ మరియు వెల్లుల్లిలో ‘అల్లెసిస్‌’ అనే ఆల్కలాయిడ్‌లు ఉంటాయి. ఇవి పురుగుకు స్పర్శ చర్య ద్వారా ‘తిమ్మిరి’ గుణాన్ని కలిగిస్తాయి. దీనివలన పురుగు తక్షణం చనిపోతుంది. లేదా మొక్క పైనుండి క్రిందపడి చనిపోతుంది. క్రింద పడిన పురుగులను చీమలు తినేసే అవకాశం వుంది.  శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, Read more…