Monday, 06 April, 2020

Category: కూరగాయలు


వంగ భారతదేశంలో ప్రాచీనకాలం నుండి పండించబడే కూరగాయలలో వంగ ప్రధానమైంది. ఈ పంటను అన్ని ఋతువులలోనూ పండించవచ్చు. పర్వత ప్రాంతాలలో వంగ పంటను వేసవిలో మాత్రమే పండిస్తారు. మన దేశంలో రంగు, పరిమాణం, ఆకారాన్ని బట్టి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎన్నో విధాలైన వంగ రకాలు ఆయా ప్రాంతాలలో పండించ బడుతున్నాయి. మనదేశంలో ఒరిస్సా, బీహార్‌, Read more…


నాణ్యమైన బెండసాగుకు సూచనలు  మన రాష్ట్రంలో సాగుచేస్తున్న కూరగాయల పంటల్లో టమాట, వంగతో పాటు బెండ కూడా ప్రధానమైన పంట. ఈ పంటను పట్టణాలు, నగర పరిసరాల్లో సాగు చేసుకుంటే లాభదాయకం. బెండలో మనకు కావలసిన పోషకాలే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణసంబంధిత వ్యాధులకు, మూత్ర సంబంధిత వ్యాధులకు ఔషధంగా బెండను Read more…


సేంద్రియ పద్ధతులతో కూరగాయల సాగు మనం తీసుకొనే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనం ఆరోగ్యంగా ఉండడానికి సరిపడా అన్ని పోషకాలను అందిస్తాయి. అయితే ఇవి పండించటంలో వాడే వివిధ రసాయనాల వలన వాటి నాణ్యత, నిల్వ ఉండే గుణం దెబ్బ తినటమేకాక ఈ రసాయనాల అవశేషాలతో నేల, నీరు, గాలి, ఆహారం కలుషితమై Read more…


కొత్త వ్యవసాయానికి ‘తొలకరి’ రాష్ట్రంలో మూడొంతు జనానికి ఉపాధి అందించటంతో పాటు రాష్ట్ర ఆహార అవసరాలనే కాక ఆహార పంటలతో ముఖ్య స్థానం పొంది ‘అన్నపూర్ణ’గా పేరొందిన రెండు తొలుగు రాష్ట్రాలు ఈ రోజు వ్యవసాయరంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, పర్యావరణ సమస్యలు, పెరగని మద్ధతు ధరలు సంక్షోభానికి కారణం. మరోవైపు అవినీతి, Read more…


వేసవిలో కూరగాయల సాగు – జాగ్రత్తలు  వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయలసాగుకు ప్రతిబంధక మవుతుంది. వీటిని అధిగమించి రైతులు వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, వేసవికి అనువైన కూరగాయలను, వాటిలో అధిక వేడిని తట్టుకుని దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పులు వల్ల Read more…


మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్‌ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం. భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు Read more…


వాతావరణం:  చల్లని వాతావరణం అవసరం. పగటి ఉష్ణోగ్రత 320 సెల్సియస్‌ మరియు రాత్రి ఉష్ణోగ్రత 15-200 సెల్సియస్‌ మధ్య చాలా అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలో దుంపల పెరుగుదల వుండదు. నేలలు:  నీటి పారుదల మరియు మురుగు నీటి వసతిగల ఇసుక లేక ఎర్రగరప నేలలు అనుకూలం. పి.హెచ్‌. 5.2-7 వుండి ఆమ్ల లక్షణాలు గల నేలలు, Read more…


వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో వుండే తక్కువ తేమ కూరగాయలసాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి రైతులు వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, వేసవికి అనువైన కూరగాయలను, వాటిలో అధిక వేడిని తట్టుకుని దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా     ఉండి, పూత, పిందె Read more…


నారుకుళ్ళు తెగులు: నారు మడిలో లేత మొక్కలు గుంపులుగుంపులుగా చనిపోతాయి. నారుకుళ్ళు నివారణ: విత్తనాలను విత్తన శుద్ధి చేసి ఎత్తైన నారుమడులలో నారును పెంచాలి. నారు మొలకెత్తిన తరువాత కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి నారుమడి తడిసేలా పిచికారీ చేయాలి. బాక్టీరియా ఆకుమచ్చ తెగులు మరియు కోనఫోరా కొమ్మకుళ్ళు తెగులు : Read more…


నాటేకాలం: టమాటను మన రాష్ట్రంలో అన్ని కాలాలలోనూ పండిస్తున్నారు. కానీ రబీ పంటకాలం ముఖ్యమైనది. ఖరీఫ్‌ పంటను జూన్‌-జూలై (వర్షాధారపు పంట) మాసాలలోనూ, రబీ పంటను అక్టోబర్‌ – నవంబర్‌ మాసాలలోనూ, వేసవి పంటను జనవరి – ఫిబ్రవరి మాసాలలోనూ విత్తుకుని పండిస్తే అధిక దిగుబడులు వస్తాయి. వేసవి కాలంలో ఆలస్యంగా విత్తినపుడు శంఖు మరియు Read more…