Monday, 06 April, 2020

Category: తోటలు


ఖరీఫ్‌లో కూరగాయల సాగు ఇప్పుడిప్పుడే వర్షాలు  మొదలవడంతో రైతులు తమ పంటలను వేసుకోవడానికి సిద్ధమౌతున్నారు. కూరగాయల పంటను పండించే రైతులు సరైన పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు పొందగరు. ఖరీఫ్‌లో వేసుకోవడానికి టమాట, వంగ, మిరప, బెండ, చిక్కుడు, గోరుచిక్కుడు, ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు దాదాపు అన్ని కూరగాయలూ  అనువైనవే.  తీగజాతి కూరగాయలు, చిక్కుడు, గోరుచిక్కుడు, Read more…


సేంద్రియ పద్ధతులతో కూరగాయల సాగు మనం తీసుకొనే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనం ఆరోగ్యంగా ఉండడానికి సరిపడా అన్ని పోషకాలను అందిస్తాయి. అయితే ఇవి పండించటంలో వాడే వివిధ రసాయనాల వలన వాటి నాణ్యత, నిల్వ ఉండే గుణం దెబ్బ తినటమేకాక ఈ రసాయనాల అవశేషాలతో నేల, నీరు, గాలి, ఆహారం కలుషితమై Read more…


మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్‌ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం. భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు Read more…


జీడిమామిడిలో ఎరువుల యాజమాన్యం కూడా ఒక ముఖ్యమైన అంశమే. జీడిమామిడి మొక్కలు ఆరోగ్యంగా, దృఢంగా పెరిగి త్వరగా కాపుకు వచ్చి, మంచి దిగుబడి ఇవ్వటానికి లేత తోటలకు మరియు పెద్ద తోటలనుండి క్రమం తప్పకుండా దిగుబడులు పొందటానికి, సేంద్రియ ఎరువులు వాడటం ఎంతో అవసరం. నాటిన మొదటి సంవత్సరం నుండి జీడిమామిడి చెట్లకు నాణ్యమైన సేంద్రియ Read more…