Sunday, 19 January, 2020

Category: Uncategorized


తెలంగాణా ప్రాంతం ఆరుగాలం శ్రమించే కష్టజీవులకు నిలయం. గోదావరి, దాని ఉపనదులు, కృష్ణ, దాని ఉపనదులు, నిండుగా ప్రవహించే మాగాణమే అయినా ఇప్పటికీ వర్షాధార భూములే అత్యధికంగా కలిగి వున్న మెట్టు ప్రాంతం. వైవిధ్యమైన పంటలతో విలసిల్లిన భూమి, క్రమంగా అత్యధిక ప్రాంతంలో ఏక పంట పద్ధతికి మారిపోతున్న దుస్థితిని చవిచూస్తున్నది. ప్రజాస్వామిక, సాయుధ ఉద్యమాలకు, Read more…


మన రాష్ట్రంలో 32 లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారు (రాధాకృష్ణ కమిషన్‌ రిపోర్టు, 2014). వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించడం కష్టమైన ఈ కాలంలో కౌలు రైతుల పరిస్థితి మరింత కష్టంగా ఉంది. వారికి బ్యాంకు నుండి పంట రుణాలు కాని, పంట భీమా కాని వివిధ సబ్సిడీలు, పథకాలు కాని లభించడం లేదు. Read more…


కౌలు రైతులకు రైతు భరోసా రావటంలో ఉన్న సమస్యల గురించి, వీలైనంత త్వరగా కౌలు రైతు గుర్తింపు కార్డు స్థానంలో వచ్చిన సి.సి.ఆర్‌.సి. (క్రాప్‌ కల్టివేటర్స్‌ రైట్స్‌ కార్డ్‌) ఇవ్వాలని, ప్రతి వాస్తవ సాగు దారునికి రైతు భరోసా అందే విధంగా చూడాలని, రైతు ఆత్మహత్య కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి Read more…


పురుగులు ఆకుచుట్టు పురుగు: కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు ఆకులను చుట్టగా చుట్టుకుని ఆకులను తింటుంది. ఈ పురుగు ఉధృతి అక్టోబర్‌ – నవంబర్‌ మాసాలలో ఎక్కువగా ఉంటుంది.  నివారణ: 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి. Read more…


గ్రామీణ మహిళలను రైతులుగా గుర్తించాలి సంక్షోభంలో ఉన్న గ్రామీణ ప్రాంతం ఇంకా మనుగడ సాగిస్తున్నదంటే కారణం, గ్రామీణ మహిళలు… విత్తు నాటి మొక్కను చేసినా, కలుపు తీసి పంటను సాదినా, ఆరుగాలం నడుం వంచి పొలంలో పని చేసినా, పశువులను సాకినా, పంట కోత కోసి, నూర్చి, శుభ్రం చేసి ఇంటికి చేర్చినా, ఇంటి పనులు Read more…


Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!