Tuesday, 18 February, 2020

Author: Bhaskar


తుమ్మి మొక్క ఈ మొక్క ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలలో, తేలికపాటి నేలలో పెరిగే ఏకవార్షిక కలుపు మొక్క. సుమారు 15-60 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కాండం నలుపలకలుగా ఉండి, నూగును కలిగి ఉంటుంది. సన్నని అండాకారం కలిగిన పత్రాలు కణుపుకు ఇరువైపులా ఉంటాయి. పత్రాలు వ్యాక్స్‌ (నూనె వంటి పదార్థం)ను కలిగి ఉంటాయి. పత్రాలపై స్పష్టమైన Read more…


ఇప్ప చెట్టు ఇప్ప లేదా విప్ప సుమారు 15-20 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. పత్రాలు శాఖల చివర గుంపుగా ఏర్పడతాయి. పత్రాలు నూగును కలిగి వుంటాయి. పత్రాలు ఫిబ్రవరి నుండి ఏప్రియల్‌  మాసాలలో చెట్టు నుండి రాలిపోతాయి. పుష్పాలు తెలుపు రంగులో ఉండి శాఖల చివర గుత్తులుగా వస్తాయి. పుష్పాలు మంచి సువాసన Read more…


వెంపలి ఈ మొక్కలో టెఫ్రోసిన్‌, ఫ్లావనాయిడ్స్‌, టెర్‌పిన్స్‌ వంటి అనేక రసాయనాలు ఉంటాయి.  వెంపలి మొక్కను ”పచ్చిరొట్ట” ఎరువుగా అనాదికాలం నుండి వినియోగిస్తున్న విషయం రైతులందరికి తెలిసిందే. వెంపలి మొక్కలో నత్రజని (3.4 శాతం), భాస్వరం (0.3 శాతం), పొటాష్‌ (2.4 శాతం) మరియు సూక్ష్మ పోషకాలు చాలా వున్నాయి. అందువలన ఈ మొక్కను వరి Read more…


పసుపు పసుపు దుంపలో ‘కుర్కుమిన్‌’ అనే శక్తివంతమైన మూలపదార్థం వుంది. కుర్కుమినాయిడ్స్‌, జింజిబరిన్‌, టుమెరూన్‌, సుగంధ తైలాలు, అట్లాంటోన్‌ వంటి అనేక రసాయన పదార్థాలుంటాయి.  పసుపు పొడికి (పౌడర్‌) ధాన్యం నిలువలో ఆశించే పురుగులను నివారించే గుణం ఉందని, పసుపు పొడి + ఆవనూనె (20 గ్రాములు + 4 మి.లీ) మిశ్రమం మరింత శక్తివంతంగా Read more…


అటుక మామిడి అటుక మామిడి సుమారు 3-4 మీటర్ల వరకు పెరిగే, నేలబారున వ్యాప్తి చెందే బహువార్షిక మొక్క. ఈ మొక్క ఎక్కువగా వర్షాకాలంలో కలుపు మొక్కగా పొలాల గట్ల పైన, తేలిక పాటి నేలలైన ఎరుపు, ఇసుక నేలలలో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఖరీఫ్‌ పంట కాలంలో ఈ మొక్క బాగా విస్తరిస్తుంది. ఈ Read more…


చిత్రమూలము చిత్రమూలము గుబురుగా, అనేక శాఖలతో సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే బహువార్షికపు మొక్క. పత్రాలు అండాకారంలో కణుపుకు రెండు చొప్పున ఉంటాయి. వేరు ఉబ్బి దుంపలో ఉంటుంది. తెల్లటి పుష్పాలు శాఖల చివర ఏర్పడతాయి. ఫలాలు పొడవుగా ఉంటాయి. ఈ మొక్క ఎక్కువగా అక్టోబరు – డిసెంబరు మాసాలలో లభిస్తుంది. చిత్రమూలము Read more…


బోడసరం ఇది ఇంచుమించు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే ఏక వార్షిక మొక్క. నీరు, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో నేలబారున పెరిగే ఒక చిన్న మొక్క. మొక్క అంతటా నూగు ఉంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దాదాపు కుంభకటకారంలో ఉంటాయి. అంచులకు దంతాల వంటి నొక్కులుంటాయి. ఈ మొక్క Read more…


నల్లేరు ఈ మొక్క ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలలో కంచెల వెంబడి తాడి, మర్రి మొదలగు చెట్లపైన పెరిగే బహువార్షికపు పొద. సుమారు 10-12 మీటర్ల వరకు పెరుగుతుంది. కాండం నలుపలకలగా ఉండి, రసంతో కూడి ఉంటుంది. కణుపుల వద్ద నొక్కులు కలిగి ఉంటుంది. చిన్న చిన్న పత్రాలు అండాకారంగా ఉంటాయి. పత్రానికి ఎదురుగా ఒక చిన్న Read more…


గలిజేరు గలిజేరు మొక్కను కొన్ని ప్రాంతాలలో అంబటిమాడు అని కూడా పిలుస్తారు. ఇది 50 సెంటీ మీటర్ల పొడవు పెరిగే, నేలబారున విస్తరించే ఏకవార్షిక మొక్క. ఈ మొక్కకు తెల్లని దుంపవంటి తల్లివేరు వుంటుంది. శాఖలు తెలుపురంగులో వుంటాయి. మొక్క దేహమంతటా నూగుతో కప్పబడి వుంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు అండాకారంలోగానీ, Read more…


ఉత్తరేణి ఉత్తరేణి సుమారు 1-1.5 మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. ఈ మొక్క అంతా సన్నని నూగు ఉంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. ఆకులు అండాకారంలోగానీ, కొంచెం దీర్ఘ వృత్తాకారంలో గానీ వుంటాయి. పత్ర వృతం చాల చిన్నదిగా ప్రధాన కాండానికి అంటుకొని ఉంటుంది. పుష్పాలు చిన్నవిగా లేత ఆకు Read more…