Monday, 06 April, 2020

Author: Bhaskar


వడిసి పట్టిన వాన నీటితో వ్యవసాయం తరచూ కరువు బారిన పడి పంటలు నష్టపోతున్న రైతులను, తాగటానికి గుక్కెడు నీళ్ళు లేక కిలోమీటర్ల దూరం నడిచి నీళ్ళు నెత్తిన మోసుకొని వచ్చే మహిళను ప్రతి ఎండాకాలం మనం చూస్తుంటాం. అదే సమయంలో వర్షాలు పడినప్పుడు పంటచేలు మునిగిపోయి పంట నష్టపోవటమూ చూస్తున్నాం.  వాన కోసం ఋతుపవనాల Read more…


తొలకరిలో టమాట సాగు టమాటలో విటమిన్లు ఎ, సి, లతో పాటు ఖనిజ లవణాలు మరియు ముఖ్యంగా కేన్సర్‌ను నిరోధించే లైకోపీన్‌ అనే కారకములు ఉంటాయి. టమాటను సంవత్సరం పొడవునా సాగుచేసుకోవచ్చు.ఐతే రైతులు అధిక ఉత్పత్తి కోసం రసాయనిక ఎరువులు విచ్చాలవిడిగా వాడటం సస్యరక్షణ మందులు విచక్షణ రహితంగాఉపయోగించడం వలన టమాట నాణ్యత, నిల్వ వుండే Read more…


వ్యవసాయంలో జీవావరణ పద్ధతులు: సేంద్రియ వ్యవసాయం – డా॥ జి.వి. రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం వ్యవసాయం ఎలా వుండాలి, వ్యవసాయంలో అభివృద్ధి, ఆధునికత అంటే ఏమిటి, ఎలాంటి వ్యవసాయం రైతు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, ఎలాంటి ఆధునిక సాంకేతికత వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది, ఎలాంటి వ్యవసాయం రైతులకు ఆహార భద్రత సమకూర్చుతుంది? ఇలాంటి ప్రశ్నకు Read more…


మునగ – పోషకాలగని ప్రపంచ వ్యాప్తంగా సాగు చేసే పంటలలో అధిక పోషకాలు కలిగిన పంట మునగ. ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాల్లో సాగు చేసుకోవడానికి అనువైనది. మునగలో మనకు కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎమైనో ఆసిడ్స్‌, బీటా కేరొటేన్‌ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మునగ ఆకుల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. మునగ ఆకులను Read more…


మంచి విత్తనాలే మంచి దిగుబడులిస్తాయి – డా॥ జి.రాజశేఖర్‌, సుస్థిర వ్యవసాయ కేంద్రం అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన వుత్పాదకాన్నింటిలోకీ విత్తనం అతి ముఖ్యమైనది. వ్యాస మహర్షి తండ్రి ఋషి పరాశరుడు ‘‘అత్యధిక దిగుబడులకు మూలం విత్తనం’’ అని అన్నారు. విత్తన స్వచ్ఛత కొనసాగించాలంటే విత్తనాలను మూడు సంవత్సరాలకు ఒకసారి నాణ్యమైన, జన్యు శుద్ధి కలిగిన Read more…


వాతావరణం: టమాట శీతాకాలపు పంట. కానీ సమశీతోష్ణ మండలాలలో బాగా పండుతుంది. మంచును అసలు తట్టుకోలేదు. విత్తనం 18.500C నుండి 240C లో బాగా మొలకెత్తుతుంది. కాయ 150C నుండి 320C వరకు బాగా పండుతుంది. టమాట ఎక్కువ ఉష్ణోగ్రతను గానీ, ఎక్కువ వర్షపాతమును గానీ తట్టుకోలేదు. నేలలు: టమాటను యిసుకతో  కూడిన గరప నేలల Read more…


వంగ భారతదేశంలో ప్రాచీనకాలం నుండి పండించబడే కూరగాయలలో వంగ ప్రధానమైంది. ఈ పంటను అన్ని ఋతువులలోనూ పండించవచ్చు. పర్వత ప్రాంతాలలో వంగ పంటను వేసవిలో మాత్రమే పండిస్తారు. మన దేశంలో రంగు, పరిమాణం, ఆకారాన్ని బట్టి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎన్నో విధాలైన వంగ రకాలు ఆయా ప్రాంతాలలో పండించ బడుతున్నాయి. మనదేశంలో ఒరిస్సా, బీహార్‌, Read more…


హైబ్రిడ్‌ రకాలు ఎయు రుమాని (రుమాని x మల్గోవా) పండు మధ్యమం నుండి పెద్దదిగా ఉంటుంది. కండ మృదువైనది. రసం నిండుగా ఉండి నార ఉండదు. కాయలు తక్కువగా కాస్తుంది. నాణ్యమైన పండ్లను ఆలస్యంగా ఇస్తుంది. రవాణాకు అనువైనది.  ఆమ్రాపాలి (దశేరి x నీలం) మధ్యస్థ రకం. కాయలు  హెచ్చుగా, ప్రతి సంవత్సరం కాస్తాయి. కాయలు  Read more…


మామిడి రకాలు  నీలం  :  ఆలస్యంగా కోతకు వచ్చే ఈ రకం దక్షిణ ఆంధ్రలోనూ, తమిళనాడులోనూ ఎక్కువగా పెంచబడుతోంది. చెట్టు మధ్యస్థం, పండు మధ్యమం. తోు మరీ మంద ముండదు. కండ నార లేదు. పసుపు పచ్చ రంగు. నాణ్యత ఎక్కువ, ఏటేటా దట్టంగా ఆలస్యంగా నమ్మకంగా కాస్తుంది. కాయ బాగా నిలువ ఉంటుంది. టెంక Read more…


పురుగులలో తెగుళ్లు బూజు తెగులు: పురుగు శరీరమంతా విపరీతంగా బూజు పెరిగి తెల్లగా సుద్దముక్కల్లా గట్టిగా అయిపోతాయి. పెంకుజాతి పురుగులపై మెటారైజియం, గొంగళి పురుగులపై బవేరియా, నొమూరియా తెగుళ్లు వస్తాయి.  వైైరస్‌ తెగులు: వైరస్‌ తెగులు సోకిన పురుగు మొక్కపైకి ఎక్కి తల క్రిందులుగా వేలాడుతూ చనిపోతుంది. శరీరమంతా ద్రవంగా మారిపోతుంది. పచ్చపురుగు, లద్దెపురుగులలో ఎన్‌పివి Read more…