Monday, 06 April, 2020

వ్వవసాయరంగంలో అడవి పందుల యాజమాన్యం

March 7, 2020 Bhaskar

వ్వవసాయరంగంలో అడవి పందుల యాజమాన్యం – డా॥ వి. వాసుదేవరావు మన దేశంలో పంటలలో నష్టం ముఖ్యంగా కీటకాలు, తెగుళ్ళు, కలుపు మొక్కులు మరియు పక్షుల వలన జరుగుతుంది. ఈ మధ్య కాలంలో క్షీరదాలైన ఎలుకలు, జింకలు, నీల్‌గాయ్‌లు, అడవి పందలు మొదలగునవి వీటి తర్వాత స్థానాన్ని ఆక్రమించాయి. క్షీరదాలలో ముఖ్యంగా అడవిపందుల వలన పంటకు Read more…

కేంద్ర ప్రభుత్వం వెలువరిస్తున్న లేబర్ కోడ్స్ పై సామాజిక భద్రత కోడ్ వివిధ సంస్థల అభిప్రాయాలు

December 5, 2019 Bhaskar

కార్మిక మంత్రిత్వశాఖ 17 సెప్టెంబర్ 2019న, మంత్రిత్వశాఖ వెబ్సైటులో ప్రచురించిన కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఫైల్ నెం. జెడ్-13025/13/2015-ఎల్.ఆర్.సి మీద అక్టోబర్ 24, 25 తేదీలలో జాతీయ స్థాయిలో వివిధ కార్మిక సంఘాలు స్వచ్ఛంద సంస్థలు, సంఘటిత, అసంఘటిత, గృహ ఆధార కార్మికుల ప్రతినిధులతో చర్చను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్చ ముఖ్య Read more…

జన్యుమార్పిడి పంటల

December 2, 2019 Bhaskar

జన్యుమార్పిడి పంటల గురించి దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి పంటలకు అనుమతిని ఆపాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు నవంబర్ 20న రాసిన లేఖలో కోరారు. సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికలో ఇచ్చిన సూచనలను భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని, సాంకేతిక కమిటీలోని మెజారిటీ సభ్యులు సూచించినట్లు Read more…

సేంద్రియ వ్యవసాయంతోనే సురక్షిత ఆహారం

October 21, 2019 Bhaskar

”తిండి కలిగితే కండ కలదోయ్‌ కండ కలవాడేను మనిషోయ్‌” అన్నాడు మహాకవి గురజాడ.. దేశంలో ఆహార పంటల ఉత్పత్తి పెరిగిందనీ, ప్రభుత్వాల దగ్గర ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయనీ   ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో  కరువు కాటకాలు, ఆహార కొరతను ఎదుర్కొనేందుకు  ప్రభుత్వం దగ్గర బియ్యం బఫర్‌ స్టాక్‌ 13.58 మిలియన్‌ టన్నులు ఉండాల్సి వుండగా, Read more…

వ్వవసాయరంగంలో అడవి పందుల యాజమాన్యం

March 7, 2020 Bhaskar

వ్వవసాయరంగంలో అడవి పందుల యాజమాన్యం – డా॥ వి. వాసుదేవరావు మన దేశంలో పంటలలో నష్టం ముఖ్యంగా కీటకాలు, తెగుళ్ళు, కలుపు మొక్కులు మరియు పక్షుల వలన జరుగుతుంది. ఈ మధ్య కాలంలో క్షీరదాలైన ఎలుకలు, జింకలు, నీల్‌గాయ్‌లు, అడవి పందలు మొదలగునవి వీటి తర్వాత స్థానాన్ని ఆక్రమించాయి. క్షీరదాలలో ముఖ్యంగా అడవిపందుల వలన పంటకు Read more…

కొత్త వ్యవసాయానికి ‘తొలకరి’ – డాక్టర్ జి వి.రామాంజనేయులు

Bhaskar

కొత్త వ్యవసాయానికి ‘తొలకరి’ రాష్ట్రంలో మూడొంతు జనానికి ఉపాధి అందించటంతో పాటు రాష్ట్ర ఆహార అవసరాలనే కాక ఆహార పంటలతో ముఖ్య స్థానం పొంది ‘అన్నపూర్ణ’గా పేరొందిన రెండు తొలుగు రాష్ట్రాలు ఈ రోజు వ్యవసాయరంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, పర్యావరణ సమస్యలు, పెరగని మద్ధతు ధరలు సంక్షోభానికి కారణం. మరోవైపు అవినీతి, Read more…

సుస్థిర వ్యవసాయ యోధుడు నమ్మాళ్వార్ స్ఫూర్తి చిరకాలం నిలుస్తుంది – ఆశాలత

December 4, 2019 Bhaskar

ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయ పద్ధతులే మానవాళి మనుగడకు అత్యవసరమైన మార్గమని గట్టిగా నమ్మి, ప్రచారం చేయటమేగాక, స్వయంగా ఆచరించి చూపిన వుద్యమకారుడు గోవిందస్వామి నమ్మాళ్వార్. ”గడ్డి పరకతో విప్లవం” సాధించవచ్చన్న జపాను తత్వవేత్త, రైతు మసనోబు పుకువోకాతో ఉత్తేజితుడైన నమ్మాళ్వార్త న జీవితంలో దానిని ఆచరించి చూపటానికి కంకణం కట్టుకున్నాడు. 75 ఏళ్ళ వయసులో ఆయన Read more…

విత్తులో విత్తై – పద్మ వంగపల్లి

October 21, 2019 Bhaskar

సాలమ్మ అనే మహిళా రైతు అనంతపురం జిల్లా తలపుల మండలం ఒదుల పల్లి పంచాయితి గొల్ల పల్లి తాండ నివాసి. ఈమె భర్త 15 సంవత్సరాల క్రితం  అనారోగ్యంతో చనిపోయాడు. ఈమెకి 10 మంది సంతానం 4 కుమారులు 6 మంది కూతుర్లు. భర్త చనిపోయిన తరువాత చిన్న కొడుకు దగ్గర, జీవనం కొనసాగిస్తూ వుండేది. Read more…

సేంద్రియ పద్ధతులతో కూరగాయల సాగు – డా॥ కె.రాధారాణి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఉద్యాన కళాశాల, డా॥ వై.ఎస్‌.ఆర్‌. ఉద్యాన విశ్వవిద్యాలయం

March 12, 2020 Bhaskar

సేంద్రియ పద్ధతులతో కూరగాయల సాగు మనం తీసుకొనే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనం ఆరోగ్యంగా ఉండడానికి సరిపడా అన్ని పోషకాలను అందిస్తాయి. అయితే ఇవి పండించటంలో వాడే వివిధ రసాయనాల వలన వాటి నాణ్యత, నిల్వ ఉండే గుణం దెబ్బ తినటమేకాక ఈ రసాయనాల అవశేషాలతో నేల, నీరు, గాలి, ఆహారం కలుషితమై Read more…

ఎక్కువ దిగుబడినిచ్చేశ్రీ పద్దతిలో వరి సేద్యం

March 6, 2020 Bhaskar

వరిలో ఎక్కువ దిగుబడి సాధించడానికి శ్రీ పద్ధతిలో దోహదపడే అంశాలు  తక్కువ విత్తనం లేత మొక్కులు  నాటటం దూర దూరంగా నాటటం  తక్కువ నీరు కలుపును నేలలోకి కలిపివేయడం సేంద్రియ ఎరువులు  వాడకం  శ్రీ పద్ధతిలో వరి సాగుకు మడులను బాగా చదును చేసి మురుగునీరు లేదా ఎక్కువగా ఉన్న నీరు పోయే కాలువను తీసుకోవాలి.  Read more…

వివిధ పంటలలో సస్యరక్షణ కార్యక్రమాలు – సుస్థిర వ్యవసాయ కేంద్రం

January 25, 2020 Bhaskar

అక్టోబర్ చివరి వారంలో కురిసిన వర్షాల వలన బోరు బావులలో నీటి మట్టం పెరిగింది. చెరువులలో నీరు వచ్చి చేరింది. ఫలితంగా ఇంతకు ముందు సంవత్సరం కన్నా ‘రబీ’ పంటల సాగు ఆశాజనకంగా ఉంది. పత్తి మరియు కంది లాంటి దీర్ఘకాలిక పంటలు దాదాపుగా పూర్తి అయినవి. రాష్ట్రంలో రబీలో మొక్కజొన్న, మినుము, వేరుశనగ, సూర్యపువ్వు, Read more…

పత్తి తీతలో మెళకువలు – సుస్థిర వ్యవసాయ కేంద్రం

January 17, 2020 Bhaskar

పత్తిలో పూత దఫాలుగా రావడం వలన ప్రత్తిని కనీసం నాలుగైదు సార్లు తీయాల్సి వుంటుంది. సరైన పద్దతులు అవలంబించనట్లయితే పత్తి ధర పలకదు. పత్తి తీసే కూలీలకు ఈ విషయంలో శిక్షణ అవసరం. పత్తి తీసేటపుడు జాగ్రత్తలు: 1. బాగా ఎండిన పత్తిని మాత్రమే గుల్లల నుండి వేరు చేయాలి. 2. ఎండిన ఆకులు, చెత్త Read more…

పశువుల అమ్మకాలపై నిషేధం/ నియంత్రణ వ్యవసాయానికీ, రైతులకూ, మహిళలకూ నష్టదాయకం

March 6, 2020 Bhaskar

పశువుల అమ్మకాలపై నిషేధం/ నియంత్రణ వ్యవసాయానికీ, రైతులకూ, మహిళలకూ నష్టదాయకంఆశాలత, రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతు హక్కుల వేదికపశువులను వధ నిమిత్తం అమ్మటాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘‘ప్రివెన్షన్‌ అఫ్‌ క్రూయల్టీ టు యానిమల్స్‌ (రెగ్యులేషన్‌ అఫ్‌ లైవ్‌స్టాక్‌ మార్కెట్స్‌) రూల్స్‌ 2017’’ పేరిట కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. Read more…

వేసవిలో పశువుల సంరక్షణ

March 5, 2020 Bhaskar

వేసవిలో పశువుల సంరక్షణ వేసవి కాంలో పశువుకు ప్రత్యేక యాజమాన్య పద్ధతులు అవసరం. ముఖ్యంగా గేదెలకు మరియు ఇంగ్లీషు ఆవుకు వేసవి తీవ్రత ప్రాంతాన్నిబట్టి మారుతుంది. కోస్తా జిల్లాలలో గాలిలో తేమ ఎక్కువగా వుండటం వల న, ఈ వాతావరణం పశువులకు వడదెబ్బ తగలడానికి అనుకూలం. మన దేశవాళీ ఆవులు ఎండలకు తట్టుకుంటాయి. మాళీ గేదెలు Read more…

పొదుగులో గజ్జి – సాగరి రాందాస్‌ (కొట్టం దగ్గరికి వైద్యం)

January 7, 2020 Bhaskar

సోకే పశువులు: గేదె, ఆవు. సోకే కాలం: అన్ని కాలాల్లోనూ… లక్షణాలు:  – కొద్దిగా జ్వరం – పొదుగు మీద పొంగు బొబ్బలు. – పొదుగు మీది బొబ్బలు తొందరలోనే పొక్కులు కడతాయి.  – పశువు నుంచి పశువుకి వేగంగా వ్యాపిస్తుంది. – పుళ్ళు మనుషులకు కూడా అంటుకుంటాయి.  – పాలు పిండే వారి చేతుల్లో Read more…

పశువులలో వివిధ రకాల వాపులు – సాగరి రాందాస్‌ (కొట్టం దగ్గరికి వైద్యం)

January 4, 2020 Bhaskar

వాపులు రకాలు: వాటిలో పశువులకు వచ్చేవి ప్రధానంగా ఈ నాలుగు. 1. కణితి / కాయలు / గెడ్డ 2. నీరుగంతి / నీరు కణితి / నీటి గడ్డ  3. నీరు దిగుట 4. గెంతి 5. ూలిసిరికాయ 1. కణితి / కాయలు / గెడ్డ లక్షణాలు:  వేడిగా, గట్టిగా ూండే, నొప్పి Read more…

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. దత్తత గ్రామం

January 2, 2020 Bhaskar

తెలంగాణా రాష్ట్రంలో గ్రామ పంచాయితీల పని తీరు మదింపు -2019 రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామ పంచాయితీ, మార్కుక్‌ (మం), సిద్ధిపేట జిల్లా మదింపు పత్రం తెలంగాణా రాష్ట్రంలో గ్రామ పంచాయితీల పని తీరును మదింపు చేయడానికి ప్రతి నెలా మార్కుల పద్ధతిని పెట్టుకున్నారు. ఇది అభినందనీయం. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి Read more…

పండించే పద్ధతిలో మార్పుతో ఆదాయాలూ పెంచుకోవచ్చు

December 11, 2019 Bhaskar

రైతు పేరు: గంగల మహేశ్వరరెడ్డి తండ్రి పేరు: గంగల పెద్ద భీమారెడ్డి గ్రామము: సింధనూరు మండలం: ఐజ జిల్లా: మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఐజ మండలం, సింధనూరు గ్రామంలో దాదాపు 350 కుటుంబాలు, 1400 మంది ఓటరు జనాభా వున్నారు. అందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారే. గ్రామంలో సాగునీటి కోసం తుంగభద్రా నది Read more…

ఏటికి ఎదురీదుతూ…

December 10, 2019 Bhaskar

గొడిశాల భాగ్యమ్మ 3 ఎకరాల రైతు, మరొక 6 ఎకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నది. అమెది వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామం. ఆమె కుటుంబానికి 3 లక్షల అప్పు వుంది.. 6 గురు కుటుంబ సభ్యుల పోషణ, ముగ్గురి పిల్లల చదువు ఖర్చు, ఆరోగ్యం ఖర్చులు, ఈ ఒత్తిడి తట్టుకోలేక Read more…

రాళ్లసీమలో… కందిసాగు – పద్మ వంగపల్లి

October 21, 2019 Bhaskar

కడప జిల్లా పేరు చెబితేనే, కరువు చేసే కరాళ దృశ్యాలు కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. అలాంటి కడపలో కన్నీళ్లు పారడం కాదు, కందులు పండించడం కూడా సాధ్యమేనంటున్నారు ఇక్కడి శ్రమజీవి. సుస్థిర వ్యవసాయ కేంద్రం సాయంతో, పెట్టుబడిలేని వ్యవసాయ పద్ధతిలో, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భూమినే నమ్ముకున్న వారు కొత్త ఆశలతో మరోసారి మట్టిని తమ Read more…