Sunday, 18 August, 2019

Tag: పత్తి విత్తనాలు


పత్తి విత్తనాలు అడిగిన పాపానికి రైతులపై లాఠీలు విరిగాయి. విత్తనం కోసం ఆరాటపడిన అన్నదాత పోలీసు దెబ్బలు తిన్నారు. తెలతెలవారకముందే రైతులు కుటుంబ సభ్యులతోపాటు తరలివచ్చి విత్తనాల కోసం వరసల్లో నిలబడ్డారు. ఎన్ని పడిగాపులు పడినా చాలినన్ని విత్తనాలు దొరక్కపోగా ఒంటినిండా గాయాలు మాత్రం మిగిలాయి. బుధవారం పలు జిల్లాల్లో ఇలాంటి బాధాకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. Read more…


జడ్చర్లలో విత్తన దుకాణాలపై రైతుల దాడి మూడుచోట్ల లూటీలు. ఉద్రిక్త పరిస్థితి డీలర్ల లైసెన్సులు రద్దు.. దుకాణకరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లోనూ ఆందోళనలు ప్రభుత్వం ఎప్పట్లా పత్తి విత్తనాల సరఫరా విషయంలో ప్రేక్షక పాత్ర పోషిస్తుండడంతో రైతు తల్లడిల్లుతున్నాడు. ఓ వైపు వానలు రైతును వూరిస్తున్నాయి..మట్టి వాసన చేలోకి రారమ్మని ఆహ్వానిస్తుంటే..ఇంకో వైపు పత్తి విత్తనాల కోసం Read more…


వరంగల్‌: విత్తనాల కోసం వరంగల్‌ జిల్లా రైతన్నలు ఆందోళన బాట పట్టారు. రైతులకు సరిపోను విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్‌చేస్తూ జిల్లావ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. నర్సింహులు పేట మండలం దంతాపల్లిలో ఖమ్మం-వరంగల్‌ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రైతులు హైదరాబాద్‌, వరంగల్‌ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో రెండువేపులా భారీ Read more…


నకిలీ విత్తనాలతో రైతులను ముంచుతున్న వ్యాపారులు * ప్రముఖ బ్రాండ్ల పేరిట విక్రయాలు * అనుమానం రాకుండా కంపెనీ తరహాలో ప్యాకింగులు * అసలు ధరలకన్నా రెట్టింపు ధరలకు అమ్మకాలు * కంపెనీ డీలర్లు, డిస్టిబ్యూటర్లే పాత్రధారులు * రూ.1800 ఇస్తే నచ్చిన ప్యాకెట్ ఇస్తామని హామీలు * రసీదులు లేకుండా విత్తనాలు అంటగడుతున్న వైనం * కోట్లు నష్టపోతున్న రైతులు.. చోద్యం చూస్తున్న సర్కారు Read more…