Sunday, 18 August, 2019

Category: వ్యాసాలు


ఆ పండ్లు కొనొద్దు… తినొద్దు కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: కాల్షియం కార్బైడ్ వినియోగించి మాగబెట్టిన మామిడి పండ్లను తిన్న వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించే కాల్షియం కార్బైడ్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ వ్యాపారులు ఈ ప్రమాదకరమైన పద్ధతిని అలాగే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాల్షియం కార్బైడ్ వినియోగం, దాని వల్ల Read more…


నిమ్మరైతు కంట కన్నీరు నడిగూడెం వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలతో నిమ్మ తొలకరి పంట లేకుండాపోగా… రెండో పంట(చిత్త కాపు)తో కౌలు సొమ్ము కూడా పూడ లేదు. మూడో దిగుబడి సగానికిపైగా పడిపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ ఏడాది నిమ్మ రైతులు నట్టేటా మునిగారు. పెట్టుబడులు, కూలీల ఖర్చులు సైతం మిగలక ఎకరానికి రూ.30వేల మేరనష్టం Read more…


-విశ్లేషణ పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్ తరతరాలుగా సేంద్రియ ఎరువులతో పంటలు సాగుచేయడం మన రైతాంగానికి కూసువిద్య. హరిత విప్లవం పేరిట ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించ డంతో గత నాలుగున్నర దశాబ్దాలుగా దేశంలో రసాయనిక ఎరువుల వాడకం బాగా పెరిగింది. మొదట్లో దేశీయంగానే ఉత్పత్తయ్యే ఎరువులే సరిపోయేవి. వాడకం పెరుగుతున్న కొద్దీ ఎరువుల Read more…


 మనం తినే వరి తో సమస్యల గురించి 11, అక్టోబర్, 2009 as cover story in andhra jyothy.


రెండు కిలోల వరి విత్తనంతో ఎకరం సాగు 92.5 బస్తాల ధాన్యం దిగుబడి చీపురు పుల్లల నుంచి రుద్రాక్షల వరకూ సాగు రంగారెడ్డి జిల్లా, జూన్ 26 : రైతు సదస్సులను ప్రారంభించేందుకు ఇటీవల సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు వచ్చారు. స్థానిక అధికారులతోపాటు ప్రజాప్రతినిధులంతా ఆయనకు సాదర స్వాగతం పలికారు. కానీ, Read more…


వ్యవసాయ ఉత్పత్తుల మార్కె టింగ్ వ్యవస్థ రైతులకు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నందున రైతు తను పండించిన పంటకు గిట్టు బాటు ధర పొందలేని పరిస్థి తిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుత ప్రభుత్వాల ఆర్థిక విధా నాల్లో దళారులే పైచేయిగా సాగుతున్న ఈ మార్కెట్ వ్యవస్థ రైతు ఆర్థిక స్థితిగతులను పూర్తి గా నష్టపరిచే రీతిగా మారింది. మూలిగే Read more…


నివేదిక పూర్తి పాఠం తక్కువ ధరకే ఎరువులివ్వండి అప్పుడే ఆహారోత్పత్తిలో స్వయంసమృద్ధి తేల్చిచెప్పిన ఐఐఎం (అహ్మదాబాద్‌) అధ్యయనం అహ్మదాబాద్‌ఆహారోత్పత్తిలో దేశం స్వయం సమృద్ధిని సాధించాలంటే వ్యవసాయోత్పత్తుల ధరలు పెంచుకొంటూ పోవటం కన్నా రైతులకు తక్కువ ధరలకే ఎరువులు లభ్యమయ్యేలా చూసేందుకు ప్రాధాన్యమివ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘భారత్‌లో ఎరువుల డిమాండ్‌: 2020నాటికి అవసరాలు”అనే అంశంపై ఐఐఎం (అహ్మదాబాద్‌)కు చెందిన ప్రొఫెసర్‌ Read more…


ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు, పైరవీల ఫలితం గోగునార శాస్త్రవేత్తకు పత్తి బాధ్యతలు హైదరాబాద్‌ – న్యూస్‌టుడే సర్కారీ పెద్దలు మోన్‌శాంటోకు మోకరిల్లిపోయారు… మన పత్తి రైతుల్ని ప్రైవేటు కంపెనీలకు తాకట్టు పెట్టేశారు…!వరి, వేరుసెనగ తర్వాత అంత ఎక్కువగా అరకోటి ఎకరాల్లో లక్షలాది మంది రైతులు పండించే పత్తి పంటను పూర్తిగా ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి నెట్టేసి వారి Read more…


సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, May 25th, 2011 వరిధాన్యానికి కనీస మద్దతు ధరను శాస్ర్తియ విధానంలో నిర్ణయిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం అవలంభిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. దాంతో రైతులు ఆర్థికంగా కుంగిపోయి జీవిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయించడానికి, వ్యవసాయేతర ఉత్పత్తుల ధరలు నిర్ణయించడానికి అసలు పొంతనే లేదు. ప్రస్తుత ధరలను 1997-98తో Read more…